![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d5/Air_Chief_Marshal_VR_Chaudhari_PVSM_AVSM_VM_ADC.jpg/640px-Air_Chief_Marshal_VR_Chaudhari_PVSM_AVSM_VM_ADC.jpg&w=640&q=50)
వివేక్ రామ్ చౌదరి
From Wikipedia, the free encyclopedia
వివేక్ రామ్ చౌదరి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి. ఆయన 30 సెప్టెంబర్ 2021న భారత వైమానిక (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) దళాధిపతిగా భాద్యతలు చేపట్టాడు.[2]
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ...
వివేక్ రామ్ చౌదరి | |||
![]() | |||
27వ ఎయిర్ చీఫ్ స్టాఫ్ | |||
పదవీ కాలం 30 సెప్టెంబర్ 2021 – ప్రస్తుతం | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా | ||
45వ డెప్యూటీ ఎయిర్ చీఫ్ స్టాఫ్ | |||
పదవీ కాలం 1 జులై 2021 – 30 సెప్టెంబర్ 2021 | |||
ముందు | హర్జిత్ సింగ్ అరోరా | ||
తరువాత | సందీప్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1962-09-04) 1962 సెప్టెంబరు 4 (వయసు 61)[1] | ||
తల్లిదండ్రులు | రామ్ భౌ చౌదరి (నాన్న), సుహాస్ చౌదరి | ||
సంతానం | 2 | ||
వృత్తి | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ |
మూసివేయి