![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Wipro_Primary_Logo_Color_RGB.svg/langte-640px-Wipro_Primary_Logo_Color_RGB.svg.png&w=640&q=50)
విప్రో
భారతదేశంలోని ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ / From Wikipedia, the free encyclopedia
Wipro Enterprises తో తికమక పడరాదు.
విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ (బి.ఎస్.ఇ: 507685, NYSE: WIT) భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ IT సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవది. 2009 సంవత్సరంలో విప్రో 98,391 నిపుణులను నియమించింది. కన్జ్యూమర్ కేర్, బల్బుల ఉత్పత్తి, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాలలో కూడా విప్రో లో ఉన్నాయి.
![]() | ఈ వ్యాసం లోని కంటెంటును ఒక వ్యాపార ప్రకటన లాగా రాసారు. (October 2020) |
త్వరిత వాస్తవాలు గతంలో, రకం ...
![]() | |
![]() సర్జాపూర్ రోడ్లోని విప్రో ప్రధాన కార్యాలయం, బెంగళూరు | |
గతంలో | వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్ |
---|---|
రకం | Public |
ISIN | INE075A01022 |
పరిశ్రమ | కాంగ్లోమరేట్ |
స్థాపన | 29 December 1945; 78 సంవత్సరాల క్రితం (29 December 1945) |
స్థాపకుడు | మహమ్మద్ హషీమ్ ప్రేమ్ జీ |
ప్రధాన కార్యాలయం | సర్జాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తంగా |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు |
|
సేవలు |
|
రెవెన్యూ | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
యజమాని | అజీమ్ ప్రేమ్జీ (73.85%)[2] |
ఉద్యోగుల సంఖ్య | 231,671 (2021)[3] |
అనుబంధ సంస్థలు |
|
వెబ్సైట్ | www![]() |
మూసివేయి