![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1c/Vijaykanth_at_the_Sagaptham_Audio_Launch.jpg/640px-Vijaykanth_at_the_Sagaptham_Audio_Launch.jpg&w=640&q=50)
విజయ్ కాంత్
From Wikipedia, the free encyclopedia
విజయరాజ్ అలగర్‌స్వామి (జ.1952 ఆగస్టు 25 - 2023 డిసెంబరు 28)[3][4] విజయకాంత్ గా సుపరిచితుడు. అతను రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. అతను ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో పనిచేశాడు. అతను తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను చేపట్టాడు. రాజకీయాలలోకి చేరక ముందు అతను సినిమా నటుుడు, నిర్మాత, దర్శకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చర్మన్ గా తమిళనాడు శాసనసభలో వ్యవహరిస్తున్నాడు. అతను విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశాడు.
విజయకాంత్ | |
---|---|
![]() 2015 లో విజయకాంత్ | |
ప్రతిపక్షనాయకుడు, తమిళనాడు శాసనసభ | |
In office 16 మే 2011 – 22 మే 2016 | |
ముఖ్యమంత్రి | జయలలిత |
అంతకు ముందు వారు | జయలలిత |
తరువాత వారు | ఎం. కె. స్టాలిన్ |
నియోజకవర్గం | రిషివాండియం |
తమిళనాడు శాసనసభ సభ్యుడు | |
In office 13 మే 2006 – 15 మే 2011 | |
ముఖ్యమంత్రి | ఎం.కరుణానిధి |
అంతకు ముందు వారు | ఆర్. గోవిందసామి |
తరువాత వారు | వి.ముతుకుమార్ |
నియోజకవర్గం | విరుధాచలం |
దక్షిణ భారత కళాకారుల అసోసియేషన్ అధ్యక్షుడు | |
In office 2000–2006 | |
అంతకు ముందు వారు | రాధా రవి |
తరువాత వారు | ఆర్.శరత్‌కుమార్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి[1] 1952 ఆగస్టు 25 మధురై, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం తమిళనాడు) |
మరణం | 2023 డిసెంబరు 28(2023-12-28) (వయసు 71) చెన్నై, తమిళనాడు |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె) |
జీవిత భాగస్వామి | |
సంతానం | విజయ్ ప్రభాకర్ షణ్ముగ పాంద్యన్ |
బంధువులు | ఎల్.కె.సుధిష్ (మేనల్లుడు) |
నివాసం | 54, సాలిగ్రామం, చెన్నై, తమిళనాడు, భారతదేశం |
నైపుణ్యం |
|
పురస్కారాలు | కలైమ్మణి (2001) |
మారుపేరు | కెప్టెన్ పురచ్చి కలైగ్నర్ |
విజయ్ కాంత్ కు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.[5]