వికీపీడియా:ఈ వారపు బొమ్మ
From Wikipedia, the free encyclopedia
తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు బొమ్మ" లక్ష్యం. ఈ విధానం క్రమతప్పకుండా 2007 లో(35 వారంలో) మొదటిగా ప్రారంభమైంది.
- తొలి ఈ వారపు బొమ్మ
![గండికోట మాధవరాయాలయం](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Madhavaraya_temple_gandikota.jpg/640px-Madhavaraya_temple_gandikota.jpg)
కడప జిల్లా గండికోటలోని మాధవరాయాలయం యొక్క గోపురద్వారము. పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (1501-1525 మధ్యకాలంలో) విజయనగర రాజులు నిర్మించారని భావిస్తున్న ఈ ఆలయం గురించిన ప్రస్తావన పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది.
ఫోటో సౌజన్యం: Tvjagan![]() | ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |