From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 జూలై 1 - 2020 ఆగస్టు 31
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 74 | పాత చర్చ 75 | పాత చర్చ 76 →
కింది చర్చల సమయాలు ముగిసిపోయాయి. కొన్ని చర్చల్లో వాడుకరులు చురుగ్గా పాల్గొనలేదు గానీ, సమయం ముగిసిపోయి చాన్నాళ్ళైంది కాబట్టి ఇక వాటికి నిర్ణయం ప్రకటించి మూసెయ్యవచ్చు. వాటిలో జోక్యం చేసుకోని, సంబంధిత విషయ పరిజ్ఞానం ఉన్న నిర్వాహకులు/వాడుకరి ఎవరైనా వాటిని ముగించాలని మనవి.
అర్జున గారూ, మీరు ఈ చర్చల్లో పాల్గొనలేదు. కాబట్టి వీటికి నిర్ణయాలు ప్రకటించవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 08:07, 1 జూలై 2020 (UTC)
This is to invite you to join the Wikipedia Pages Wanting Photos (WPWP) campaign to help improve Wikipedia articles with photos and win prizes. The campaign starts today 1st July 2020 and closes 31st August 2020.
The campaign primarily aims at using images from Wikimedia Commons on Wikipedia articles that are lacking images. Participants will choose among Wikipedia pages without photo images, then add a suitable file from among the many thousands of photos in the Wikimedia Commons, especially those uploaded from thematic contests (Wiki Loves Africa, Wiki Loves Earth, Wiki Loves Folklore, etc.) over the years.
Please visit the campaign page to learn more about the WPWP Campaign.
With kind regards,
Thank you,
Deborah Schwartz Jacobs, Communities Liaison, On behalf of the Wikipedia Pages Wanting Photos Organizing Team - 08:24, 1 జూలై 2020 (UTC)
feel free to translate this message to your local language when this helps your community
నమస్తే. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language if necessary. కృతజ్ఞతలు!
There are a lot of conversations happening about the future of our movement names. We hope that you are part of these discussions and that your community is represented.
Since 16 June, the Foundation Brand Team has been running a survey in 7 languages about 3 naming options. There are also community members sharing concerns about renaming in a Community Open Letter.
Our goal in this call for feedback is to hear from across the community, so we encourage you to participate in the survey, the open letter, or both. The survey will go through 7 July in all timezones. Input from the survey and discussions will be analyzed and published on Meta-Wiki.
Thanks for thinking about the future of the movement, --The Brand Project team, 19:42, 2 జూలై 2020 (UTC)
Note: The survey is conducted via a third-party service, which may subject it to additional terms. For more information on privacy and data-handling, see the survey privacy statement.
ఇది రీబ్రాండింగ్ ఎక్సర్ సైజ్. ఇది గనుక విజయవంతం అయితే, వికీమీడియా ఫౌండేషన్ పేరు, వికీమీడియా మూవ్ మెంట్ అన్న పేరు అసలు వికీమీడియా అన్న పేరు సైతం మారిపోతాయి. చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. కాబట్టి, ఈ విషయాన్ని గురించి మనం ఈ విషయాన్ని మనం చర్చించి, మన పక్షాన మనం ఒక నిర్ణయం తీసుకుని, మన స్వరం వినిపించాలని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 02:06, 3 జూలై 2020 (UTC)
ప్రధానపేరుబరిలోని వ్యాసాలన్నింటిలో మూలపు మూసలలో వాడబడిన deadurl లేక dead-urlకు కాలదోషం పట్టింది. దీనికి బదులుగా url-status వాడాలి. నా బాట్ ద్వారా ఆ మార్పులు చేశాను. అయితే Internetarchivebot మార్చిన మూలాలకు ఇప్పటికే url-status వుండి వుంటే దానిని గమనించి చేయలేదు కావున కొన్ని సార్లు url-status పరామితి రెండు సార్లు వేర్వేరు విలువలతో కూడా చేరివుండవచ్చు. దీనిని వాడుకరులు ఆ మూలాన్ని వీక్షించి తదనుగుణంగా మానవీయ మార్పులు చేయవలసినదిగా కోరుతున్నాను. దీనివలన మూలాల జాబితా లో ఎర్ర సిరా చాలావరకు తగ్గిపోయింది. ఇంకేమైనా ఎర్రసిరా హెచ్చరికలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:24, 7 జూలై 2020 (UTC)
అర్జున గారూ, పనిచేస్తున్న లింకులను కూడా Internetarchivebot పనిచేయని లింకులుగా చూపిస్తూ, [permanent dead link] అని చేరుస్తోంది. ఒకసారి ఈ లింకు పరిశీలించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:19, 8 జూలై 2020 (UTC)
ప్రణయ్‌రాజ్ వంగరి గారు,మీరు చూపినవి పరిశీలించాను. వీటిలో కొన్ని ఇప్పటికే False positive గా నివేదించారు. మిగిలినవాటిని నేను నివేదించాను. ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా భద్రపరచాను. ఇంటర్నెట్ పనితీరువలన కొన్ని సార్లు దోషాలుండవచ్చు.కాని ఒకసారి ఒక జాలచిరునామ నివేదిస్తే కొత్త దోషాలలో ఆ జాలస్థలి ఉండదనుకుంటాను. మీరు దోషాలు గమనిస్తే బాట్ మార్పు రద్దు చేసి URL నివేదించండి. కొన్నాళ్ల తరువాత మరల సమీక్షించవచ్చు. ఒకవేళ పనిచేయనిదిగా మార్పు చేసినా, ఆర్కైవ్.ఆర్గ్ లింకు వుంటే చదువరులకు సమాచారం అందుతుంది కాబట్టి పెద్దగా మనం బాధపడాల్సిన పనిలేదు. --అర్జున (చర్చ) 23:54, 29 ఆగస్టు 2020 (UTC)
Read this in another language • Subscription list for this multilingual newsletter
Seven years ago this month, the Editing team offered the visual editor to most Wikipedia editors. Since then, editors have achieved many milestones:
Whatamidoing (WMF) (talk)
12:55, 9 జూలై 2020 (UTC)
Dear Wikimedians,
We hope this message finds you well.
We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.
We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest feedback.
Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further. The process of the writing contest will be ended on 20 July 2020.
Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.
The Writing Contest Jury Feedback form is going to close on 10 July 2020.
Thank you. Nitesh Gill (talk) 15:57, 10 June 2020 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.