From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 మే 1 - 2015 జూన్ 3
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 41 | పాత చర్చ 42 | పాత చర్చ 43 →
ఒకనాడు కనీసం అయిదు వ్యాసములు ఉంటేనే కొత్తగా వర్గము తయారు చేయాలని నాకు కొత్తలో ఆనాటి పెద్దలు హితోపదేశము చేశారు. మరి ఈనాడు ఒక వ్యాసము ఉన్నా లేదా అసలు వ్యాసము అనేది లేకపోయినా వర్గము ముందుగా తయారు చేస్తున్నారు. అసలు ఒక వర్గం కొత్తగా సృష్టించాలంటే ప్రస్తుతమున్న అధికార నియమ నిబంధనలు దయచేసి తెలియ జేయండి. JVRKPRASAD (చర్చ) 05:30, 1 మే 2015 (UTC)
ఈ మధ్యన రచ్చబండ చర్చలు చదివి చూస్తుంటే ప్రస్తుతం వికీ నందు ఈర్ష్య అసూయ ద్వేషం లాంటి వాటితో అగ్నిపర్వతంలా ఉండి, ఊహలు అందని భూకంపంలా, ఏనాడు ఎలా లావా విరజిమ్ముతుందోనని అనుమానముగా ఉంది. సునామీలు వచ్చి పని చేసుకునే వాళ్ళు కొట్టుకు పోకుండా, కొన్నాళ్ళు ప్రారంభంలో వికీలా లేదా గత నాలుగు అయిదు సంవత్సరాలు పూర్వములా, ఎవరి పనులు వారు ప్రశాంతముగా చేసుకుంటుంటే ఉపద్రవాలను ఉప్పెనలు కొంత వరకైనా ఎదుర్కొన వచ్చును. (గమనిక:కేవలం హాస్యానుభూతి మాత్రమే. దీని మీద పాలసీ చర్చలు మాత్రం వద్దండి) JVRKPRASAD (చర్చ) 05:56, 1 మే 2015 (UTC)
గూగుల్ అనువాద వ్యాసాల పేజీ అభ్యర్ధనలలో ఏ స్థాయిలో వున్నవో తెలుసుకుందామన్న ఆలోచన నేటికి ఫలించింది. గూగుల్ దాదాపు వెయ్యి వ్యాసాలు అనువాదం చేయిస్తే 1000అధిక అభ్యర్ధనలు కల వ్యాసాల జాబితాలో 201304,201403నెలలలో కనిపించినవి 20అనగా 2 శాతం మాత్రమే. 201403లో కనబడేవి చూస్తే 34వ్యాసాలు సగటు న రోజుకి 8 వీక్షణఅభ్యర్ధనలు కలిగున్నాయి. ఆంగ్లంలో బాగా ఆదరణ పొందిన చాలావరకు మంచివైన వ్యాసాలను గూగుల్ కనీసం రెండున్నర సంవత్సరాలు కృషి చేస్తే ఇదన్మమాట ఫలితం. 2011జూలైలో అంతమైన ఈ ప్రాజెక్టు వ్యాసాలను మన సముదాయం ఇప్పటికీ సవరించలేకపోయింది.ఇంకా ఆ ప్రాజెక్టు సముదాయం పై కలిగించిన దుష్ప్రరిణామాలు సరిగా లెక్కించలేదు. అందుకని రాసికంటె వాసిపై ధ్యాస పెట్టటమే మంచిదనిపిస్తోంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు చూడండి. స్పందించండి మరియు సందేహాలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 15:54, 1 మే 2015 (UTC)
తెవికీ ప్రగతి కొరకు విశేష కృషిచేస్తున్న పవన్ సంతోష్ గారిని నిర్వాహకునిగా ప్రతిపాదన చేస్తున్నాను. మీ మద్దతును ఇక్కడ తెలియజేయండి.--కె.వెంకటరమణ⇒✉ 06:53, 2 మే 2015 (UTC)
తొలి తెలుగు ఐఈజీ సహకారంతో నిర్వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే. తెవికీలో జరిగిన ఈ విభిన్నమైన కార్యక్రమాన్ని నాపరంగా విశ్లేషిస్తూ తయారుచేసిన నివేదికలో సామాన్య పాఠకులకు ఆసక్తికలిగించే విషయాలను మాత్రం ఉంచి ఓ వ్యాసాన్ని పుస్తకం.నెట్ పత్రికకు సంపాదకురాలు వి.బి.సౌమ్య గారి సూచన మేరకు పంపాను. అది ఇలా గత వారం ప్రచురితమైంది. తెవికీ గురించి, ఇందులో మాత్రమే చేయగల అపురూపమైన కృషిని గురించి ఇతర సాహిత్యాభిలాషులకు తెలిపేందుకు ఈ ప్రయత్నం చేశాను. గతంలో భాస్కరనాయుడు గారు బహుశా ఇలాంటి నివేదికనే అడిగారనుకుంటాను. ఐతే ఇది showcasing our effort కోణంలో సాగిన వ్యాసం అని ముందుగానే హెచ్చిరిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:30, 3 మే 2015 (UTC)
This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.
Voting has begun for eligible voters in the 2015 elections for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson. Questions and discussion with the candidates for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson will continue during the voting. Nominations for the Board of Trustees will be accepted until 23:59 UTC May 5.
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions on the committee being filled.
The FDC Ombudsperson receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled.
The voting phase lasts from 00:00 UTC May 3 to 23:59 UTC May 10. Click here to vote. Questions and discussion with the candidates will continue during that time. Click here to ask the FDC candidates a question. Click here to ask the FDC Ombudsperson candidates a question. More information on the candidates and the elections can be found on the 2015 FDC election page, the 2015 FDC Ombudsperson election page, and the 2015 Board election page on Meta-Wiki.
On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee
Posted by the MediaWiki message delivery 03:45, 4 May 2015 (UTC) • Translate • Get help
Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!
Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:
Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, JSTOR, DeGruyter, Newspapers.com and British Newspaper Archive. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 22:12, 4 మే 2015 (UTC)
WARNING: Missing namespace in family file wikipedia: namespace['te'][2600] (it is set to 'Topic')
పైన తెలిపిన వార్నింగ్ నాకు వచ్చింది. ఇది ఫ్లో ను వాడేందుకు ఆంగ్ల వికీలో వాడబడుతున్న పేరుబరి. దీనిని ఇప్పటికే స్థానికీకరించినా, ఇంకా ఈ పదం అనువాదానికి నోచుకోలేదు. సభ్యులు మీ సూచనలు తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 5 మే 2015 (UTC)
సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు ఈ కారణాల వళ్ళ చేర్చకూడదని నా అభిప్రాయం
--వైజాసత్య (చర్చ) 02:59, 7 మే 2015 (UTC)
సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు తొలగింపు పని చేయుటకు మీ మద్దతు ఉంటే తొలగిస్తాను. JVRKPRASAD (చర్చ) 06:21, 7 మే 2015 (UTC)
మీరందరూ సూచించిన వాటికంటే ఎక్కువే అనేక తప్పులు తడకలు ఉన్నవి వ్రాస్తాను, సరిదిద్దుకోగలవారు, సరిదిద్ద గలవారు ఎవరైనా ఉన్నారా ? కొత్త వాడుకరులకు కేవలం చర్చాపేజీలో స్వాగతం పలికేవారము. వాడుకరి పేజీలో ఎవరికి వారు కావల్సినవి వ్రాసుకునే వారు. ఈ మధ్యన కొత్త విధానం మొదలు పెట్టారు. ఎవరూ ఇంత వరకూ అభ్యంతరము పెట్టలేదు. ఇప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు అభ్యంతరము చెప్పే వారు కూడా వాడుకరి పేజీలో కొత్త మూసలు తగిలించిన వారే. ఒక విధంగా అనవసరమయిన విషయము. అందరూ చేస్తున్నారు, మనము కూడా చేయకపోతే ఆ పనులు చేసే వారికి మద్ధతు ఇవ్వలేదని, విమర్శలు చేసేవారమని అపనిందలు భరించాల్సి వస్తుందని నలుగురితో నారాయణ అని మాలాంటి వారము కూడా ఇష్టం లేక పోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. ఇక్కడ స్వేచ్చా స్వతంత్ర్యాలు కొరవడి, కరవవుతున్నట్లు దాఖాలాలు మొదలవుతున్నాయి, అవుతున్నాయి కూడా. ఇంత బానిస బ్రతుకు కంచి గరుడ సేవ పని అవసరమా అనే రోజులు ముందు ముందు రానున్నాయి. వైజాసత్య గారు అన్ని పనులకు బాటు(లు) అంటారు. ఎంతమందికి బాటులు నడపటం వచ్చును ? వారు చెప్పిన ఏ ఏ పనులకు ఎన్ని బాటులు వేశారో, వేస్తున్నారో వారే చెప్పాలి. ఏ వాడుకరి అయినా చేయాలనుకున్న ప్రతి పని బాటు అంటుంటే, బాటు అన్న పని ఏదైనా ఆగిపోతుంది. ఆ పనులు పురోగతి తెలియడము లేదు. నేను రచ్చబండలో అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాను. వాటిని ఎటువంటి సమాధానములు పొందుపరచకుండా పాతచర్చల భోషాణంలోకి ఎక్కించారు. మన వాడుకరులు తెలుగు భాష యాసలు కూడా తెలుసుకోవల్సిన అవసరము ఉంది. కేవలము కోస్తా పదాలు వాడిన వాటికే జవాబులు మాత్రమే ఉంటాయి, ఇస్తాము, వస్తాయి అనే ధోరణి ఎందుకు ? ఇంతవరకు ప్రస్తుతానికి చాల్లెండి. JVRKPRASAD (చర్చ) 05:11, 7 మే 2015 (UTC)
తెవికీ మిత్రులారా, మనకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి అన్నాం. అవి ఏమిటో గుర్తుచేసుకొని తిరిగి మన అమ్మభాష తెలుగులో దీటైన విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేసేందుకు తిరిగి అంకితభావంతో పనిచేద్దాం. అందుకు నాందిగా వికీపీడియా:2015 లక్ష్యాలు అనే పేజీని ప్రారంభించాను. అందరం కలిసి చర్చించి కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుందాం. అందరమూ తెలుగు కోసమే కదా పనిచేస్తున్నది? సముదాయంగా మనం మన లక్ష్యాలు నిర్ణయించుకొని అవి తప్పకుండా సాధించగలమన్న గట్టి నమ్మకం నాకున్నది. లక్ష్యాలు నిర్ణయించడంలోనూ, అవి సాకారం చేయటంలోనూ అందిరి సహకారం కావాలి. ఒకసారి రాశిలో తెలుగుకేతనాన్ని పైకి ఎగరవేశాం. వాసిలో కూడా తెలుగోడే మిన్న అని నిరూపిద్దాం. ఈ లక్ష్యాలపై చర్చ వికీపీడియా చర్చ:2015 లక్ష్యాలులో కొనసాగించండి --వైజాసత్య (చర్చ) 07:17, 7 మే 2015 (UTC)
తెవికీలో ప్రముఖుల వ్యాసాలను చేర్చుటకు ఏ స్థాయి నుండి చేర్చవలసి ఉంటుందో తెలియజేయగలరు. ఈ మధ్య నోముల ప్రభాకర్ గౌడ్ అనే వాడుకరి పెద్దగాని సోమయ్య అనే సర్పంచ్ వ్యాసాన్ని, ఇమ్మడి లక్ష్మయ్య అనే జడ్.పి.టి.సి వ్యాసాలను చేర్చారు. ఆయన వాడుకరి పేజీ ఆధారంగా చూస్తే వారి యొక్క స్నేహితుల వ్యాసాలను చేర్చుతున్నట్లుంది. ఇలా సర్పంచ్, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి స్థాయిలో గల వ్యక్తుల వ్యాసాలను చేర్చడానికి మనం ఆమోదిస్తే అనేక వేల వ్యాసాలు చేరే అవకాశాలు లేక పోలేదు. అవికూడా గ్రామవ్యాసాల వలె మొలకలుగా చేర్చేవారుంటారు. అందువల్ల ఇటువంటి వ్యాసాలను తెవికీకి చేర్చవచ్చా? సముదాయం చర్చించగలరు.--కె.వెంకటరమణ⇒✉ 17:31, 7 మే 2015 (UTC)
ఎక్కడో తుఫాను, భూకంపం ఇక్కడ ఎగిరి పోతాయి అన్నట్లు, ఎవరో ఎక్కడో వికీలోకి వస్తారు. వారు ఆటోలో వచ్చేస్తారు. మనము వారికి యధాలాపంగానో, యాదృచ్చికంగానో, అనాయాసంగా రండి రండి దయచేయండి అంటూ ఒక మూసతో స్వాగతం ఎక్కువమందిమి పలుకుతాము. ఇది ఒక ప్రాజెక్టులా మనము ఎక్కువమంది చేస్తున్న చిన్న తప్పిదము ఏమో అనిపిస్తుంది. ఒక కొత్త వాడుకరి, కనీసం నెలలో ఒక మార్పు కూడా చేయని వారికి స్వాగతాలు అవసరము లేదనిపిస్తుంది. అది ఒక ప్రత్యేక పనిలా మనకు అయ్యింది. మనము స్వాగతాలు నెలలో ఒక మార్పు పనిచేసిన వారికి చెబితే బావుంటుందని నా అభిప్రాయము. దయచేసి వాడుకరులందరూ స్పందించ గలరు. JVRKPRASAD (చర్చ) 05:59, 10 మే 2015 (UTC)
తెలుగులో టైప్ చేసేందుకు (తెలుగు అక్షరాలను చొప్పించేందుకు) వాడే ఆపిల్, మాడ్యులార్ పద్ధతులు తెవికీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణయ్ సీఐఎస్ -ఏ2కే కు అభ్యర్థన చేసారు. ఆ ప్రకారంగా ఈ అభ్యర్థనకు తగిన మార్పులు చేస్తూ ప్రవీణ్ ఇళ్ళ మాడ్యులార్, ఆపిల్ పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. డిసెంబర్ 31 నాటికి ఇది ఇంజనీరింగ్ టీం వారికి యూఎలెస్ లో చేర్చేందుకు అభ్యర్థన వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:45, 16 మే 2015 (UTC)
This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.
Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.
The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.
The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.
On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee
Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • Translate • Get help
మొదటి పేజీ నిర్వహణలో భాగంగా గత కొన్నాళ్ళుగా "ఈ వారం వ్యాసం" , "మీకు తెలుసా!" మరియు "చరిత్రలో ఈ రోజు" శీర్షికలను నిర్వహించే కార్యక్రమంలో నా సహకారం అందిస్తూ ఉన్నాను. " ఈ వారపు బొమ్మ" శీర్షికను ఇంత వరకు ఆదిత్యమాథవ్ నిర్వహించే వారు. ప్రస్తుతం 22 వ వారం ఆ తదుపరి వారాలకు ఈ వారపు బొమ్మ పేజీలు సృష్టింపబడలేదు. వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 22వ వారం నుండి ఔత్సాహిక వికీపీడియనులు నిర్వహించి మొదటిపేజీ నిర్వహణకు సహాయపడగలరని కోరుకుంటున్నాను.--కె.వెంకటరమణ⇒✉ 13:02, 19 మే 2015 (UTC)
19 మే 2015 న తెలంగాణ లాసెట్ పరీక్ష పత్రంలో 25వ ప్రశ్న ఈ విధంగా వున్నది. 25. who is the founder of ' wikipedia '/ వికీపీడియా ను స్థాపించినది ఎవరు?
భాస్కరనాయుడు (చర్చ) 15:14, 19 మే 2015 (UTC)
అందరికి నమస్కారం... తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం మే 24, 2015 నాడు మధ్యాహ్నం 3 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకూ హైదరాబాద్, అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరుగుతుంది. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది. సమావేశ పేజి కొరకు ఇక్కడ చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 05:55, 20 మే 2015 (UTC)
వికీసభ్యులకు పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఐఈజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా లైబ్రరీ లాంటి కృషి సాగుతోంది. ఐతే తెవికీలో ఈ భావనను రహ్మానుద్దీన్ గారు ప్రవేశపెడుతున్నారు. వికీపీడియా ఫ్లో చర్చ పేజీలో ఈ విషయాన్ని వివరించారు. క్లుప్తంగా చెప్పాలంటే రెహ్మానుద్దీన్ గారు ఇక్కడ ఇచ్చిన లిస్టులోని పుస్తకాలు తెవికీపీడియన్లు అడిగి తీసుకుని చదివి వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగువారు అధికంగా నివసిస్తున్న మెట్రోపాలిటన్ నగరాలు హైదరాబాద్, బెంగళూరుల్లో ఆయన వేర్వేరు పుస్తకాలు ఉంచారు. ఎక్కడి వారు అక్కడ తమకు ఆసక్తివున్న పుస్తకాలు తీసుకుని వాడుకోవచ్చు.(ఐతే వాటిని ఎప్పుడు, ఎలా తిరిగి ఇవ్వాలో ఆయన చెప్పలేదు, ఫోన్ ద్వారా అడగవచ్చు లెండి అలాంటీవి). తెవికీ సభ్యుల దృష్టికి ఈ సత్ ప్రయత్నం తీసుకురావాలని ఇక్కడ పెడుతున్నాను. అలానే ఆలోచన నాక్కూడా చాలా నచ్చింది. నా దగ్గర ఉన్న వందలాది పుస్తకాలు స్కాన్లుగానో లేక, ఇలాగేనో పెట్టేందుకూ ప్రయత్నిస్తాను. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వత:(విశ్వం నలువైపుల నుంచీ మంచి ఆలోచనలు మనల్ని చేరుకొనుగాక). --పవన్ సంతోష్ (చర్చ) 06:21, 20 మే 2015 (UTC)
అన్నీ కూడా కాపీ హక్కులు లేని పుస్తకాలే కదా , లేక వీలయినంత వరకు ప్రచురణ కర్తలకు , ఆయా పుస్త్కక హాక్కుదారులకు వికీ లైబ్రరీ గురించి తెలిపి, వారి సమ్మతి మీద పుస్తకాలు అందుబాటులోకి తీసుకుకొన వలసినదిగా సూచన --కశ్యప్ (చర్చ) 13:31, 20 మే 2015 (UTC)
తెవికీలో వికీసోర్సు లో ఉన్న వ్యాసాలు యదాతథంగా ఉన్నవి. యధాతథంగా చేర్చినవారు కొత్తవాడుకరులు కాదు. అనుభవమున్న వాడుకరులే. ట్యాగులు, మూసలు పెడితే వారిని అవమానిస్తున్నట్లు భావిస్తారు. వికీసోర్సులో ఉన్న పేజీలను తెవికీ లోనికి చేర్చినపుడు భాష, శైలి వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉండాలని తమకు తెలియనిది కాదు. దయచేసి వాటిని వ్యాసాలుగా తీర్చిదిద్దండి. ఆంధ్ర దేశము వంటి వ్యాసాలు వికీసోర్సు నుండి యదాతథంగా వచ్చిన వ్యాసం. తిరువేంగడం వ్యాసం కూడా వికీ సోర్సులో ":DivyaDesaPrakasika.djvu/210.211.212..." మొదలగు పేజీలలో యదాతథ కాపీ వ్యాసంగా ఉంది. సదరు వ్యాసాలు ఎవరు చదవాలన్నా భాష గానీ , భావం గానీ చదువరులకు అర్థం కాని స్థితి. వాటిని ఒక వ్యాసాలుగా తీర్చిదిద్దండి, లేదా తొలగించండి. --కె.వెంకటరమణ⇒✉ 06:58, 21 మే 2015 (UTC)
వికీపీడియా:తొలగింపు_చర్చలు#వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు లో 2015-05-30 లోపల స్పందించండి.--అర్జున (చర్చ) 17:15, 23 మే 2015 (UTC)
--పవన్ సంతోష్ (చర్చ) 18:18, 27 మే 2015 (UTC)
పవన్ సంతోష్ (చర్చ) 06:10, 28 మే 2015 (UTC)
వికీలో శాసనాలు లాంటివి కూడా ఉంటాయా. ఎవరు శాసనం చేస్తారు. ఎక్కువమంది సభ్యులు ఏది మంచిది అంటే అది చేయడం మామూలుగా జరిగే పద్దతి, కొత్తగా ఏమీ ప్రవేశపెట్టబడలేదు. బాటుద్వారా జరపవలసిన పనులు సభ్యులు చేసినందు వలనే ఇన్ని ఇబ్బందులు వచ్చినపుడు తిరిగి బాటు ద్వారానే జరగాలా అని ప్రశ్నించడం ఏమంత బాగాలేదు. అలాంటి మార్పులు ఖచ్చితంగా బాటు ద్వారానే జరగాలి. వికీ సభ్యులకు చేయడానికి అనేక పనులు ఉన్నాయి. కొన్ని చేయవలసిన పనులు కూడా మురిగిపోతున్నాయి. ప్రత్యేకపేజీలకు వెళితే ఎన్ని పనులు చేయవలసినవి ఉన్నాయో తెలుస్తుంది. వాటిని పూర్తిచేయగలిగితే ఆనందమే. ఇంకా ఇక్కడ బాటు మార్పులు అనే దానిపై మరింత చర్చ అనవసరం. వీటిపై చర్చలను ఏవైనా మార్పులకు వినియోగిస్తే మరీ మంచిది....--విశ్వనాధ్ (చర్చ) 07:02, 28 మే 2015 (UTC)
రచ్చబండలో చర్చలు పెద్దగా సహలీకృతం కావటము లేదని, నెలవారీ సమావేశాలలో, ఆఫ్‌లైన్ చర్చలు, స్కైప్, ముఖాముఖీ, ఫోనుసంభాషణల ద్వారా, ఇత్యాది మార్గములుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చుననే అభిప్రాయములు వచ్చినవి. కావున అటువంటివి జరిగినప్పుడు, ఒక ప్రత్యేక వ్యాసపేజీ కేటాయించి, వివిధ నిర్ణయ విషయములు పొందుపరచి ముందు పేజీలో ఉంచిదే మంచిది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 01:23, 27 మే 2015 (UTC)
నోటీసు బోర్డు మెదటి పేజీలో ఒక విభాగం ఏర్పాటు చేస్తే బావుంటుందని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 01:25, 27 మే 2015 (UTC)
ఎప్పుడూ తెవికీలో దిద్దుబాట్లు చేస్తూ ఎంతో శ్రమపడుతున్న సభ్యులకు కొంత ఆటవిడుపుగా "చెప్పుకోండి చూద్దాం" ప్రశ్నలు వేస్తున్నాను. ఇది తెవికీ సభ్యులకే ప్రత్యేకం. ఎందుకంటే బయటివారు తలపండిన మేధావులైననూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు, ఇవ్వలేరు, ఇవ్వజాలరు కూడా. తెవికీ వ్యాసాలను ఎవరు ఏ విధంగా పరిశీలిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు ఉపయోగపడగలవని భావిస్తున్నాను.
1) భారతదేశ వైశాల్యం 32.27 లక్షల చకిమీ అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ విస్తీర్ణంలో మూడో వంతు పైగా (40%+) ఉన్న జిల్లా ఏది?
2) భూమండలం యొక్క గరిష్ట ఉత్తర అక్షాంశం 90° అని మనందరికి తెలుసు. అయితే ఆ ఉత్తర ధృవంకంటే ఎంతో పైబడి ఉన్న భారతదేశ జిల్లా ఏది?
3) ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి రావడం మనందరికి తెలిసిందే. మైనస్ కాకున్నా చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10° లోపే ఉంటాయి. అయితే కనిష్ట ఉష్ణోగ్రత 34° పైగా కలిగిన ఉత్తర భారతదేశ జిల్లా ఒకటుంది. అదేజిల్లా?
4) ఉత్తరకొరియా తప్ప ఆసియాలో పూర్తి అక్ష్యరాస్యత కలిగిన దేశం మరొకటి లేదని మనకు తెలుసు. అయినా దక్షిణాసియాలో పూర్తి అక్ష్యరాస్యత కలిగిన దేశం ఒకటుంది! అదేమిటో చెప్పగలరా?
5) మహారాష్ట్ర అనగానే బాగా నగరీకరణ చెందిన రాష్ట్రమనీ, పలు నగరాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాలున్నాయనీ గుర్తుకు వస్తాయి. అయితే మనకు తెలిసిన విషయాలు ప్రక్కకు పెట్టి మహారాష్ట్రలో ఉన్న ఒకేఒక యూనివర్శిటి ఏదో చెప్పండి చూద్దాం?
పై వాటికి తెలిస్తే జవాబివ్వండి లేదా 2, 3 రోజుల అనంతరం నేనే చెప్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:28, 28 మే 2015 (UTC)
సముదాయేతర సంస్థలు మీ కృషిని, తమ కృషి ఫలితంగా చూపించుకోకుండా ఉండటానికి {{అనుమతి లేదు}} మూసను మీ వాడుకరి పేజీలో అంంటించుకోగలరు --వైజాసత్య (చర్చ) 06:13, 30 మే 2015 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.