From Wikipedia, the free encyclopedia
ఏకాభిప్రాయం వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ఏకాభిప్రాయం అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం ఓటింగు ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క విధానాలను మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ పేజీ వికీపీడియా విధానాలలో ఒకటి. ఇది సభ్యులందరూ సాధారణంగా పాటించవలసినదిగా సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ. ఈ విధానానికి మార్పులు కేవలం ఏకాభిప్రాయం ద్వారానే సాధ్యం. |
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: ఏకాభిప్రాయం వికీపీడియా దిద్దటానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రధానమైన సాధనం. నిర్ణయించే ప్రక్రియకు బ్లూప్రింట్ |
ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏకాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసులుబాట్లను వివరిస్తుంది.
సాధారణంగా వికీ సభ్యులు మార్పుచేర్పులు చేసే క్రమంలో సహజసిద్ధంగానే ఏకాభిప్రాయానికి చేరుకుంటారు. ఎవరైనా ఒక పేజీలో మార్పు చేయటం గానీ, మరింత సమాచారం చేర్చటం గానీ చేసినప్పుడు, అది చదివిన ఇతర సభ్యులు ఆ పేజీని యధాతధంగా ఉంచటానికి కానీ దిద్దుబాటు చెయ్యటానికి కానీ నిర్ణయించుకుంటారు. అలా సహజసిద్ధంగా దిద్దుబాట్ల ద్వారా ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు, ఆ పేజీకి సంబంధించిన చర్చాపేజీలో చర్చ రూపేణా ఏకాభిప్రాయం సాధించే ప్రక్రియ కొనసాగుతుంది.
ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం, చర్చలలో తలెత్తిన అన్ని సహేతుకమైన అభిప్రాయాలను పరిగణిస్తుంది. ఆదర్శ పరిస్థితుల్లో ఏ అభ్యంతరాలు లేకుండా అలాంటి నిర్ణయానికి రావచ్చు. కానీ చాలా సందర్భాల్లో వీలైనంత విస్తృతమైన అంగీకారానికి స్థిరపడవలసి వస్తుంది. విస్తృత అంగీకారం కుదరనప్పుడు, ప్రతిపాదనను విపక్షకులకు కూడా అంగీకారమయ్యేట్టు మలిచే ప్రయత్నమే ఏకాభిప్రాయ సాధన.
ఏకాభిప్రాయమనేది వికీపీడియా అంతటా అంతర్లీనంగా, నిరంతరంగా సాగే సాధారణ ప్రక్రియ. ఇతర వాడుకరులచే విభేదించబడని లేదా తిరగుసేత చేయబడని ఏ దిద్దుబాటు అయినా ఏకాభిప్రాయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అదే దిద్దుబాటు మరో వాడుకరిచే ఎలాంటి వివాదం లేకుండా దిద్దబడితే, ఆ విషయంపై నూతన ఏకాభిప్రాయం ఏర్పడిందని అనుకోవచ్చు. ఈ విధంగా విజ్ఞానసర్వస్వం క్రమేణా అభివృద్ధి చెందుతూ, కాలాంతరంగా మెరుగౌతుంది. స్పష్టంగా మెరుగుపరచని దిద్దుబాట్లను పదక్రమంలో మార్పులుచేసి మెరుగుదిద్దవచ్చు. అలా వీలుకాని పక్షాన, దాన్ని తిరుగుసేత చేయాలి.
దిద్దుబాటు చెయ్యటానికి కారణం అందరికీ తేటతెల్లంగా తెలిసే విధంగా ఉంటే తప్ప, ఫలానా మార్పు ఎందుకు చేయబడిందో తెలియజేస్తూ స్పష్టమైన సవరణ సారాంశం ద్వారాకానీ, వ్యాసపు చర్చా పేజీలో చర్చ ద్వారాకానీ, అన్ని దిద్దుబాట్లను సహేతుకంగా వివరించాలి. సమగ్రమైన వివరణాత్మక సవరణ సారాంశాలు, ఆ తదనంతర ఏకాభిప్రాయ సాధనకు చేయవలసిన కృషిని సూచిస్తాయి. పదే పదే తిరుగుసేతలు చేయటం, దిద్దుబాటు యుద్ధాలకు సంబంధించిన మార్గదర్శకంలో చెప్పినవిధంగా వికీపీడియా పాలసీలకు విరుద్ధం. కొన్ని మార్గదర్శనా పాఠ్యాల విషయంలోనూ మరియు దుశ్చర్యలను అడ్దుకొనే ప్రయత్నాలలోనూ ఈ నియమానికి వెసులుబాటు ఉన్నది. పదక్రమంలో కేవలం చిన్నమార్పులు కూడా, తరచూ పెద్ద పెద్ద వివాదాలకు తెరదించగలవు.
దిద్దుబాట్ల ద్వారా అంగీకారానికి చేరలేకపోయిన్నప్పుడు, ఏకాభిప్రాయం సాధించే ప్రక్రియ మరింత స్పష్టంగా పైకి కనిపిస్తుంది. దిద్దుబాటుదార్లు వ్యాసపు చర్చాపేజీలో ఒక కొత్త అంశపు విభాగాన్ని ప్రారంభించి, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా దిద్దుబాటుదార్లు, పాలసీలు, ఆధారాలు మరియు ఇంగితముపై ఆధారపడి, హేతుబద్ధకమైన విధంగా, ఇతర వాడుకరులను తమ వాదనలతో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో అందిరికీ ఆమోదయోగ్యమయ్యే ప్రత్యామ్నాయ పరిష్కారాలు లేదా సర్దుకుపోయే మార్గాలు కూడా చర్చకు రావచ్చు. తత్ఫలితం ఎవ్వరినీ పూర్తిగా తృప్తి పరచకపోవచ్చు. కానీ, అన్ని వర్గాలు ఇదే హేతుబద్ధమైన పరిష్కారమని భావిస్తారు. ఏకాభిప్రాయమనేది వికీపీడియాలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. చాలా సందర్భాల్లో ఒక "పరిపూర్ణమైన" వర్షన్‌ను అప్పటికప్పుడే అమలుచెయ్యాలని పట్టుబట్టి పోరాటం చేయటం కంటే, వ్యాసం క్రమక్రమంగా మెరుగుపడుతుందని అర్ధంచేసుకొని, అసమగ్రమైన రాజీ మార్గాన్ని అంగీకరించటమే ఉత్తమమైన పద్ధతి. నియమానుసారంగా, పరస్పరం కత్తులు దూసే దిద్దుబాటుదార్లు పనిచేస్తున్న వ్యాసాల నాణ్యత, మరింత సంయమనంతో వ్యవహరించే దిద్దుబాటుదార్లు పనిచేస్తున్న వ్యాసాల కంటే చాలా దిగదుడుపుగా ఉంటుంది.
Editors who maintain a neutral, detached, and civil attitude can usually reach consensus on an article through the process described above. They may still occasionally find themselves at an impasse, either because they cannot find rational grounds to settle a dispute or because one or both sides of the discussion become emotionally or ideologically invested in "winning" an argument. What follows are suggestions for resolving intractable disputes, along with descriptions of several formal and informal processes that may help.
చొరవ చెయ్యండి, కానీ మూర్ఖంగా కాదు. చాలా సందర్భాల్లో, వ్యాసంలో దిద్దుబాటు చెయ్యటమే తొలి ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో వివాదం సమసిపోవటానికి అది సరిపోతుంది. స్పష్టమైన దిద్దుబాటు సారాంశంతో ఫలానా దిద్దుబాటు ఎందుకు చెయ్యబడిందో వివరించండి. మీరు చేసిన మార్పు తిరుగుసేతకు గురైతే, ఇతర సంపాదకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాజీ కుదిరేవిధంగా దిద్దటానికి ప్రయత్నించండి. దిద్దుబాటు సారాంశాలు ఉపయోగకరమైనవే కానీ, వివాదాన్ని అనేక దిద్దుబాటు సారాంశాలతో కొనసాగించకూడదు. ఇది దిద్దుబాటు యుద్ధంగా పరిగణించబడి, క్రమశిక్షణా చర్యకు దారితీస్తుంది. దిద్దుబాటు తిరుగుసేతకు గురై, తదనంతర దిద్దుబాట్లకు కూడా అదే గతి పట్టే పరిస్థితి ఎదురైతే, వ్యాసపు చర్చాపేజీలు ఒక కొత్త విభాగాన్ని తెరిచి సమస్యను చర్చించండి.
ఏకాభిప్రాయాన్ని అంచనా వేసే క్రమంలో, అభిప్రాయాల యొక్క నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ అభిప్రాయం యొక్క పూర్వాపరాలు, ఆ అభిప్రాయానికి ఎలా చేరారు, అభిప్రాయంపై ఉన్న ప్రతిస్పందనలు మరియు ప్రాజెక్టు పేరుబరిలో ఉన్న సమాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వాదన అధికసంఖ్యాక దృష్టికోణమా, అల్పసంఖ్యాక దృష్టికోణమా అన్నదాని కంటే, వాదన యొక్క నాణ్యత ప్రముఖమైనది. "నాదికిది నచ్చలేదంతే", "నాకిది నచ్చిందంతే" వంటి ముక్తసరి వాదనలకు పెద్దగా విలువలేదు.
చర్చా పేజీ చర్చలను కేవలం మూలాలను, వ్యాసం యొక్క వస్తువును, వ్యాస పరిధిని మరియు సంబంధిత పాలసీలను చర్చించటానికి మాత్రమే ఉపయోగించండి. చర్చా పేజీల్లో ఒక దిద్దుబాటు, మార్పు లేదా తొలగింపు వ్యాసాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తుంది, తద్వారా విజ్ఞానసర్వస్వాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అన్న వివరణ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఇతరత్రా పరిగణనలు అప్రాధమికమైనవి. ఈ బాధ్యత సంపాదకులందరిమీదా ఉన్నది. consensus can be assumed if editors stop responding to talk page discussions, and editors who ignore talk page discussions yet continue to edit in or revert disputed material may be guilty of disruptive editing and incur sanctions.
The goal of a consensus-building discussion is to resolve disputes in a way that reflects Wikipedia's goals and policies while angering as few contributors as possible. Contributors with good social skills and good negotiation skills are more likely to be successful than those who are less than civil to others.
When talk page discussions fail – generally because two editors (or two groups of editors) simply cannot see eye to eye on an issue – Wikipedia has several established processes to attract outside editors to offer opinions. This is often useful to break simple, good-faith deadlocks, because uninvolved editors can bring in fresh perspectives, and can help involved editors see middle ground that they cannot see for themselves. The main resources for this are as follows:
Many of these discussions will involve polls of one sort or another; but as consensus is determined by the quality of arguments (not by a simple counted majority), polls should be regarded as structured discussions rather than voting. Responses indicating individual explanations of positions using Wikipedia policies and guidelines are given the highest weight.
In some cases, disputes are personal or ideological rather than mere disagreements about content, and these may require the intervention of administrators or the community as a whole. Sysops will not rule on content, but may intervene to enforce policy (such as WP:BLP) or to impose sanctions on editors who are disrupting the consensus process inappropriately. Sometimes merely asking for an administrator's attention on a talk page will suffice; as a rule, sysops have large numbers of pages watchlisted, and there is a likelihood that someone will see it and respond. However, there are established resources for working with intransigent editors, as follows:
The following are common mistakes made by editors when trying to build consensus:
Consensus is determined by the quality of the arguments given on the various sides of an issue, as viewed through the lens of Wikipedia policy.
Consensus among a limited group of editors, at one place and time, cannot override community consensus on a wider scale. For instance, unless they can convince the broader community that such action is right, participants in a WikiProject cannot decide that some generally accepted policy or guideline does not apply to articles within its scope.
Wikipedia has a higher standard of participation and consensus for changes to policies and guidelines than to other types of articles. This is because they reflect established consensus, and their stability and consistency are important to the community. As a result, editors often propose substantive changes on the talk page first to permit discussion before implementing the change. Changes may be made without prior discussion, but they are subject to a high level of scrutiny. The community is more likely to accept edits to policy if they are made slowly and conservatively, with active efforts to seek out input and agreement from others.
కొన్ని చర్చలు తీసుకోవడానికి ఏకాభిప్రాయం లేదు లేదా చర్య తీసుకోకపోవచ్చు. తరువాత ఏం జరుగుతుంది సందర్భంలో ఆధారపడి ఉంటుంది:
Editors may propose a change to current consensus, especially to raise previously unconsidered arguments or circumstances. On the other hand, proposing to change a recent consensus can be disruptive.
Editors may propose a consensus change by discussion or editing. That said, in most cases an editor who knows a proposed change will modify a matter resolved by past discussion should propose that change by discussion. Editors who revert a change proposed by an edit should generally avoid terse explanations (such as "against consensus") which provide little guidance to the proposing editor (or, if you do use such terse explanations, it is helpful to also include a link to the discussion where the consensus was formed).
Certain policies and decisions made by the Wikimedia Foundation ("WMF"), its officers, and the Arbitration Committee of Wikipedia are outside the purview of editor consensus.
Information pages and Wikipedia essays concerning consensus:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.