వికారాబాదు రెవెన్యూ డివిజను
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం / From Wikipedia, the free encyclopedia
వికారాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. వికారాబాదు జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం వికారాబాదు పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలోని వికారాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.