వాహినీ ప్రొడక్షన్స్
సినీ నిర్మాణ సంస్థ. / From Wikipedia, the free encyclopedia
వాహినీ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, కె. రామనాథ్, ఎ. కె. శేఖర్ మొదలైనవారు.
త్వరిత వాస్తవాలు రకం, పరిశ్రమ ...
రకం | లిమిటెడ్ |
---|---|
పరిశ్రమ | మోషన్ పిక్చర్స్ |
పూర్వీకులు | విజయ ప్రొడక్షన్స్, రోహిణి పిక్చర్స్ |
స్థాపన | 1948 |
స్థాపకుడు | మూలా నారాయణస్వామి, మూలా వెంకటరంగయ్య |
ప్రధాన కార్యాలయం | వడపళని, మద్రాస్ , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
మూసివేయి