వాడుకరి చర్చ:Arjunaraoc
From Wikipedia, the free encyclopedia
SEMI-RETIRED
This user is no longer as active as usual on Wikipedia.
సూచనలు:
- నా వరకే సంబంధించిన వ్యాఖ్యలను లేక నేను మాత్రమే స్పందించాల్సిన వ్యాఖ్యలను, లేక అభ్యర్ధనలను నా చర్చాపేజీలో రాయండి. లేక పోతే మీ వాడుకరి చర్చ పేజీలో లేక సహాయం కొరుతున్న పేజీ చర్చా పేజీలో తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆ తరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఆలా చేస్తే మీ అభ్యర్ధన రచ్చబండలో సహకార స్థితి పెట్టె ద్వారా మరి ఇతర చోట్ల ప్రకటించబడి, క్రియాశీలంగా వున్న సభ్యులు ఎవరైనా త్వరగా స్పందించటానికి వీలవుతుంది. ఒకవేళ కొంతమంది వాడుకరులకు ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే, అభ్యర్ధనలో ఆ వాడుకరి పేజీలకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది. స్పందనకు సహాయపడతారనుకున్నవ్యక్తి లేక వ్యక్తులు ఇటీవల క్రియాశీలకంగా లేకపోతే వారి పేజీలను లేక వారి చర్చాపేజీలను చూసినప్పుడు పక్కపట్టీలో కనబడే 'ఈ సభ్యునికి ఈ మెయిల్ పంపు' ద్వారా ఈ మెయిల్ పంపండి. ఈ పద్దతి వాడడం ద్వారా మీ సందేహాలకు త్వరితంగా సహాయం పొందడమే గాక, వికీని ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులపై ఆధారపడనిదిగా చేసి వికీ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు.
- వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించండి.
- కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.
| |