వాడుకరి చర్చ:Bhikshu~tewiki
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
బిక్షు తిరిగి స్వాగతము --వైఙాసత్య 14:15, 27 డిసెంబర్ 2005 (UTC)
Bhikshuగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:LocationIndia.png అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:55, 14 ఫిబ్రవరి 2008 (UTC)
నమస్కారం,
వికీలలో మీకొరకు సందేశాలను మీరు పనిచేసే ఏ వికీలోనైనా అందించుట వంటి కొత్త మరియు మెరుగైన పనిముట్లను మా వాడుకరులకు అందించే ప్రయత్నంలో భాగంగా, ఖాతాలు పనిచేసే విధానానికి కొన్ని మార్పులను వికీమీడియా డెవెలపర్ల జట్టు చేస్తోంది. ఈ మార్పుల వల్ల మీకు అన్ని వికీలలో ఒకే ఖాతా పేరు ఉంటుంది. దీనివల్ల మీరు మరింత మెరుగ్గా దిద్దుబాట్లు చెయ్యడానికి, చర్చలకు కొత్త సౌలభ్యాలనూ మరియు వివిధ పనిముట్లకు సౌకర్యవంతమైన వాడుకరి అనుమతుల నిర్వహణనూ ఇవ్వగలుగుతాము. దీని పర్యవసానం ఏమంటే 900 వికీమీడియా వికీలలోనూ వాడుకరి ఖాతాలు ఇప్పుడు విశిష్ఠంగా(అదే పేరు ఇంకొకరికి లేకుండా) ఉండాలి. మరింత సమాచారానికి ప్రకటనను చూడండి.
దురదృష్టవశాత్తూ, మీ ఖాతా Bhikshu పేరు ఇంకొక వికీలో ఇంకొకరు వాడుతున్నారు. భవిష్యత్తులో మీరిద్దరూ అన్ని వికీమీడియా వికీలను ఘర్షణ లేకుండా ఉపయోగించుకునేలా చూడడానికి, మీ కోసం Bhikshu~tewiki ఖాతా పేరుని నిలిపిపెట్టి వుంచాము. మీకు ఇది నచ్చితే, మీరు ఎమీ చేయక్కరలేదు. నచ్చకపోతే, వేరొక పేరు ఎంచుకోండి
మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది.
అసౌకర్యానికి చింతిస్తున్నాం.
మీ
కీగన్ పీటర్జెల్
కమ్మ్యునిటీ లైయేసన్, వికీమీడియా ఫౌండేషన్
08:29, 20 మార్చి 2015 (UTC)
This account has been renamed as part of single-user login finalisation. If you own this account you can log in using your previous username and password for more information. If you do not like this account's new name, you can choose your own using this form after logging in: ప్రత్యేక:GlobalRenameRequest. -- Keegan (WMF) (talk)
12:04, 19 ఏప్రిల్ 2015 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.