వాడుకరి:Katta Srinivasa Rao
From Wikipedia, the free encyclopedia
మనకు తెలిసిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవడంలో ఆనందమే కాదు, ఉపయోగం కూడా వుంది. అందుకే వికీపిడియా లో సభ్యుడిగా చేరాను. ఎంతో సమాచారాన్ని వికీ ద్వారా తెలుసుకోవడంతో పాటు కొంతైనా నావంతుగా దీనిలో చేర్చాలనే ఉద్ధేశ్యంతో పనిచేస్తున్నాను.
త్వరిత వాస్తవాలు కట్టా శ్రీనివాసరావు, జననం ...
కట్టా శ్రీనివాసరావు | |
---|---|
![]() కట్టా శ్రీనివాసరావు ఛాయాచిత్రపటం. | |
జననం | కట్టా శ్రీనివాసరావు (1974-01-01) 1974 జనవరి 1 (వయసు 50) |
జాతీయత | భారతదేశ పౌరుడు |
విద్య | M.A(తెలుగు మరియు ఆంగ్లం) |
వృత్తి | ఉపాద్యాయుడు |
ఉద్యోగం | తెలంగాణ విద్యాశాఖ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, చరిత్ర పరిశోధకుడు |
గుర్తించదగిన సేవలు | మట్టివేళ్లు కవిత్వం మూడు బిందువులు హైకూలు కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తక రచయిత |
తరువాతివారు | రక్షిత సుమ , సుప్రజిత్ రామహర్ష |
ఉద్యమం | కవిసంగమం, లోచన అధ్యయన వేదిక |
జీవిత భాగస్వామి | మామిళ్ళపల్లి లక్ష్మి |
తల్లిదండ్రులు | కట్టా రాఘవులు, లీలావతి |
బంధువులు | కట్టా జ్ఞానేశ్వరరావు |
వెబ్సైటు | అంతర్లోచన బ్లాగు ఫేస్ బుక్ లంకె |
మూసివేయి