వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్
అంతర్జాతీయ అధికారం ఫైల్ / From Wikipedia, the free encyclopedia
వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్ (VIAF) అనేది అనేక జాతీయ లైబ్రరీల ఉమ్మడి అథారిటీ ఫైల్ ప్రాజెక్టు. దీన్ని ఆన్లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ (OCLC) నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు పొడి పేరు, ప్రవేశపెట్టిన తేదీ ...
పొడి పేరు | VIAF |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | 2003 ఆగస్టు 6 (2003-08-06) |
నిర్వహించే సంస్థ | OCLC |
ఉదాహరణ | 106965171 |
మూసివేయి