వంచిత్ బహుజన్ అఘాడి
భారతీయ రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
వంచిత్ బహుజన్ ఆఘాడీ అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. 2018, మార్చి 20న ప్రకాష్ అంబేద్కర్ ఈ పార్టీని స్థాపించాడు.[13] వంచిత్ బహుజన్ ఆఘాడీ ఫూలే - అంబేద్కరైట్ భావజాలాన్ని అనుసరిస్తుంది.[14]
త్వరిత వాస్తవాలు వంచిత్ బహుజన్ అఘాడి, అధ్యక్షులు ...
వంచిత్ బహుజన్ అఘాడి | |
---|---|
అధ్యక్షులు | ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ |
వ్యవస్థాపన | బి.ఆర్. అంబేద్కర్ |
స్థాపన | 1 జనవరి 2018 (6 సంవత్సరాల క్రితం) (2018-01-01) ఏఐఎంఐఎం+ (2019) |
Merger of | భారీపా బహుజన్ మహాసంఘ్ (2019)
అంబేద్కరిజం[1][2] సామాజిక సమానత్వం[3][4] రాజ్యాంగవాదం[5][6] లౌకికవాదం[7][8] సోషలిజం[9][10] అభ్యుదయవాదం[11][12] |
ప్రధాన కార్యాలయం | మొదటి అంతస్తు, థాకర్సీ హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, ఫోర్ట్, ముంబై, మహారాష్ట్ర 400001 |
రంగు | నీలం |
ఓటు గుర్తు | |
మూసివేయి