From Wikipedia, the free encyclopedia
కార్యాలయపనుల కోసం ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే లిబ్రెఆఫీస్.[3] ఇది ఓపెన్ ఆఫీస్[4] నుండి వేరుపడి అభివృద్ధిపరచబడుతున్నది. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | స్టార్ డివిజన్ |
---|---|
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | ది డాక్యుమెంట్ ఫౌండేషన్ |
ప్రారంభ విడుదల | 25 జనవరి 2011 |
రిపోజిటరీ | |
వ్రాయబడినది | C++, Java, Python |
ఆపరేటింగ్ సిస్టం | మూస:ఎక్కువ వ్యవస్థలు |
ప్లాట్ ఫాం | IA-32, x86-64, PowerPC (project);ARMel, ARMhf, MIPS, MIPSel, Sparc, S390, S390x, IA-64 (additional Debian platforms)[1] |
అందుబాటులో ఉంది | 114 భాషలు |
రకం | కార్యాలయఉపకరణాలు |
లైసెన్సు | LGPLv3[2] |
జాలస్థలి | libreoffice |
రైటర్ [5] పత్రాల తయారీకి సహకరిస్తుంది.
కేల్క్ [6] ఒక స్ప్రెడ్షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.
ఇంప్రెస్ [7] సమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.