![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Bob_Beamon_1968.jpg/640px-Bob_Beamon_1968.jpg&w=640&q=50)
లాంగ్ జంప్
From Wikipedia, the free encyclopedia
లాంగ్ జంప్ అనేది ఒక అథ్లెటిక్ క్రీడ, ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోకి వస్తుంది. ఇది అథ్లెట్లు రన్నింగ్ స్టార్ట్ నుండి ఎక్కువ క్షితిజ సమాంతర దూరాన్ని కవర్ చేయడానికి వేగంగా పరిగెత్తి ఇసుకతో నిండిన గొయ్యి వద్ద ప్రారంభ పాయింట్ నుంచి ఎగిరి వీలైనంత దూరంగా దూకడం ఈ క్రీడ యొక్క ముఖ్య లక్ష్యం. ఎవరైతే ఇసుకతో నిండిన గొయ్యి వద్ద ప్రారంభ పాయింట్ నుంచి ఎగిరి అధిక దూరంగా దూకుతారో వారు ఈ క్రీడలో విజేత. లాంగ్ జంప్ మానవ చరిత్రలో నమోదు చేయబడిన పురాతన సంఘటనలలో ఒకటి, 1896లో పునరుజ్జీవనం పొందినప్పటి నుండి ఒలింపిక్ క్రీడలలో చేర్చబడింది.
త్వరిత వాస్తవాలు Athletics లాంగ్ జంప్, Men's records ...
Athletics లాంగ్ జంప్ | |
---|---|
![]() బాబ్ బీమన్ 1968లో మెక్సికో సిటీలో జరిగిన ఒలింపిక్స్లో రికార్డు సృష్టించాడు | |
Men's records | |
World | ![]() |
Olympic | ![]() |
Women's records | |
World | ![]() |
Olympic | ![]() |
మూసివేయి