రైమా సేన్
నటి / From Wikipedia, the free encyclopedia
రైమా సేన్ (జననం రైమా దేవ్ వర్మ; 1979 నవంబరు 7) హిందీ, బెంగాలీ చిత్రాలతో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.[1]
త్వరిత వాస్తవాలు రైమా సేన్, జననం ...
రైమా సేన్ | |
---|---|
![]() 2017లో రైమా సేన్ | |
జననం | రైమా దేవ్ వర్మ (1979-11-07) 1979 నవంబరు 7 (వయసు 44) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | రియా సేన్ (సోదరి) సుచిత్రా సేన్ (అమ్మమ్మ) |
మూసివేయి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Raima_Sen_Moon_Moon_Sen_still11.jpg/320px-Raima_Sen_Moon_Moon_Sen_still11.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/15/Riya_and_Raima_Sen.jpg/320px-Riya_and_Raima_Sen.jpg)
ఆమె నటనకుగాను నిషి జపాన్ (2006) చిత్రానికి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అవార్డును దక్కించుకుంది.[2] అదే పేరుతో నారాయణ్ గంగోపాధ్యాయ రచించిన నవల ఆధారంగా, సందీప్ రే దర్శకత్వం వహించిన బెంగాలీ చలనచిత్రం ఇది.[3][4]
తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ధైర్యం చిత్రంలో ఆమె నితిన్ సరసన నటించింది.[5][6]