రియాసీ
From Wikipedia, the free encyclopedia
రియాసి అనేది భారత కేంద్రపాలిత భూభాగంలోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం.ఇది నగరపంచాయితీ హోదా కలిగిన పట్టణం, తహసీల్ కేంద్రం. చెనాబ్ నది ఒడ్డున ఉన్న ఇది రియాసి జిల్లా పరిపాలనా కేంద్రపట్టణం.ఇది ఎనిమిదవ శతాబ్దంలో భీమ్ దేవ్ స్థాపించిన భీమ్ ఘర్ లో రాష్ట్రంలో రియాసి ఒక భాగం.రియాసి అనే పట్టణపేరు, పాత పేరు "రష్యాల్" నుండి వచ్చింది.
త్వరిత వాస్తవాలు రియాసీ, దేశం ...
రియాసీ | |
---|---|
Coordinates: 33.08°N 74.83°E / 33.08; 74.83 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లా | రియాసీ |
Elevation | 466 మీ (1,529 అ.) |
జనాభా (2011) | |
• Total | 36,355 |
భాషలు | |
• అధికార భాష | హిందీ |
Time zone | UTC+5:30 |
మూసివేయి