![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cd/Riyaz_Khan_at_the_Aagam_Audio_Launch.jpg/640px-Riyaz_Khan_at_the_Aagam_Audio_Launch.jpg&w=640&q=50)
రియాజ్ ఖాన్
From Wikipedia, the free encyclopedia
రియాజ్ ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, బాడీబిల్డర్. ఆయన మలయాళంలో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన సుగం సుఘకరం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
త్వరిత వాస్తవాలు రియాజ్ ఖాన్, జననం ...
రియాజ్ ఖాన్ | |
---|---|
![]() | |
జననం | (1970-09-09) 1970 సెప్టెంబరు 9 (వయసు 53) |
వృత్తి | సినిమా నటుడు, బాడీబిల్డర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | [1] |
పిల్లలు | షారుఖ్ హస్సన్, షంషాద్ హస్సన్[2] |
తల్లిదండ్రులు | రషీద్, రషీదా బాను |
బంధువులు | కమల కామేష్ (అత్తగారు), (కామేష్) (మామగారు) |
మూసివేయి