From Wikipedia, the free encyclopedia
రాయల్ పామ్ (Roystonea) ఒక రకమైన వృక్షం. వీటిని ఉద్యానవనాలలో అందం కోసం పెంచుతారు.
రాయల్ పామ్ | |
---|---|
Roystonea regia at Collier-Seminole State Park, Florida | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Commelinids |
Order: | Arecales |
Family: | |
Subfamily: | Arecoideae |
Tribe: | Roystoneae |
Genus: | Roystonea O.F.Cook[1] |
జాతులు | |
See text |
రాయల్ పామ్ అందమైన, సన్నని, కాండం గల చెట్టు, ఇది 7 - 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కాండం వ్యాసం 40 - 57 సెం.మీ ఉంటుంది, 15 - 18 ఆకుల వరకు వస్తాయి. ఎండిపోయిన నేల,పూర్తి ఎండలో పేరుగా గలదు. రాయల్ పామ్ క్యూబా నుంచి అమెరికా, మెక్సికో, ఫ్లోరిడా,వెస్టిండీస్ ల వరకు విస్తరించింది . బహిరంగ స్థలములలో ,నీరు ఎక్కువగా ప్రదేశాలలో, త్వరగా పెరిగే చెట్లు, రహదారులపై నాటడానికి అనుకూలం,సముద్రతీరంలో ఎక్కువగా కనిపిస్తాయి [2] భారత దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి రాయల్ పామ్ చెట్లు వున్నాయి.[3] భారత దేశములో మనకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాలలో కనిపిస్తాయి [4] రాయల్ పామ్ లో ఉన్న ఇతర జాతులు రాయ్స్టోనా రెజియా, క్యూబన్ రాయల్ పామ్, త్వరగా పెరుగుతాయి .ఇవి ప్రపంచవ్యాప్తంగా స్వంత తోటలలో, నర్సరి , బొటానికల్ గార్డెన్ దీనిని పెంచుతారు . క్యూబన్ రాయల్స్ ఎక్కడ వేసిన మొ బాగుంటాయి. వీధులలో మధ్యలో , రహదారులపై రెండు వైపులా మొక్కలను అందం కొరకు పెంచుతారు [5]
రాయల్ పామ్ ను క్యూబా దేశం లో కలపగా ,పెరూలో ఆకును కషాయాలను తయారు చేయడానికి, మందులలో నాడీ వ్యవస్థ. మానసిక ఆరోగ్యానికి. జీర్ణ సంభందిత వ్యాధులలో , పశువుల మందుల తయారీ లో కూడా ఉపయోగిస్తారు [6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.