From Wikipedia, the free encyclopedia
రామ్ కృపాల్ యాదవ్ (జననం 1957 అక్టోబరు 12) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ లోని పాట్నా జిల్లాలోని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 2014 నవంబరు 9 నుండి 2019 మే 30 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]
రామ్ కృపాల్ యాదవ్ | |||
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
తరువాత | సాధ్వీ నిరంజన్ జ్యోతి | ||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | రంజన్ ప్రసాద్ యాదవ్ | ||
నియోజకవర్గం | పాటలీపుత్ర నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | [1] పాట్నా, బీహార్, భారతదేశం | 1957 అక్టోబరు 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | కిరణ్ దేవి | ||
సంతానం | 3 | ||
నివాసం | పాట్నా | ||
పూర్వ విద్యార్థి | మగధ యూనివర్సిటీ (బీఏ (హానర్స్), ఎల్ఎల్బీ) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.