![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b4/Cestrum_nocturnum.jpg/640px-Cestrum_nocturnum.jpg&w=640&q=50)
రాత్రి రాణి
From Wikipedia, the free encyclopedia
పారిజాతం (Night queen) సువాసనభరితమైన పుష్పం. ఈ వృక్షాన్ని సువాసన కోసం పెంఛుతారు. దీని శాస్త్రీయ నామము సెస్ట్రమ్ నాక్టర్నమ్ (Cestrum nocturnum). ఇది మెక్సికో, మధ్య అమెరికా, భారతదేశం, క్యూబా దేశాలలో విరివిగా పెరుగుతుంది.
త్వరిత వాస్తవాలు రాత్రి రాణి, శాస్త్రీయ వర్గీకరణ ...
రాత్రి రాణి | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | సె. నాక్టర్నమ్ |
Binomial name | |
సెస్ట్రమ్ నాక్టర్నమ్ | |
మూసివేయి