![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d9/Shivaram_Rajguru_2013_stamp_of_India.jpg/640px-Shivaram_Rajguru_2013_stamp_of_India.jpg&w=640&q=50)
రాజ్ గురు
భారతీయ విప్లవకారుడు / From Wikipedia, the free encyclopedia
హరి శివరాం రాజ్ గురు (1908 ఆగస్టు 24 - 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు.[1].[2] ఇతను భగత్ సింగ్, సుఖ్‌దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరితీసారు.
త్వరిత వాస్తవాలు హటాత్మా శివరాం హరి రాజ్‌గురు, జననం ...
హటాత్మా శివరాం హరి రాజ్‌గురు | |
---|---|
![]() 2013లో భారత తపాలా బిళ్ళపై రాజ్‌గురు | |
జననం | 1908 ఆగష్టు 24 రాజ్‌గురునగర్ , పూనె, భారత్ |
మరణం | 1931 మార్చి 23(1931-03-23) (వయసు 22) |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | భారత స్వాతంత్ర్య సమరయోధుడు |
హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ | |
ఉద్యమం | భారత స్వాతంత్ర్యోద్యమం |
మూసివేయి