![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Naulakha_Palace_12.jpg/640px-Naulakha_Palace_12.jpg&w=640&q=50)
రాజ్కోట్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో రాజకోట్ జిల్లా (గుజరాతీ: રાજકોટ જિલ્લો) ఒకటి. రాజకోట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది మూడవ స్థానంలో ఉంది. జిల్లా వైశాల్యం 11203 చ.కి.మీ.
త్వరిత వాస్తవాలు Rajkot district રાજકોટ જિલ્લો, Country ...
Rajkot district
રાજકોટ જિલ્લો | |
---|---|
district | |
![]() గోండాల్లోని నౌలాఖా ప్యాలెస్ | |
Country | ![]() |
రాష్ట్రం | Gujarat |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/Palais_Naulakha_01.jpg/640px-Palais_Naulakha_01.jpg)