రవీంద్రనగర్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
రవీంద్ర నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] అరిలోవాకు సమీపంలో, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఈ ప్రాంతం ఉంది.[3] ఇది వన్ టౌన్తో కలుపబడి ఉంది.
త్వరిత వాస్తవాలు రవీంద్రనగర్, దేశం ...
రవీంద్రనగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.766192°N 83.321952°E / 17.766192; 83.321952 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
మూసివేయి