రమ్య పాండియన్
భారత కథా నాయకి (జననం:1990) / From Wikipedia, the free encyclopedia
రమ్య పాండియన్ (జననం 1990 ఆగస్టు 13) భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె జోకర్ (2016), ఆన్ దేవతై (2018) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.[1] చెన్నై టైమ్స్ టెలివిజన్ 2020లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో ఆమె చేరింది. రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ సీజన్ 4లో ఆమె 3వ రన్నరప్ గా నిలిచింది.
త్వరిత వాస్తవాలు రమ్య పాండియన్, జననం ...
రమ్య పాండియన్ | |
---|---|
జననం | (1990-08-13) 1990 ఆగస్టు 13 (వయసు 33) ఇలంజి, తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015 - ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | జోకర్, ఆన్ దేవతై, రామే ఆందలం రావణే ఆందలం, నన్పకల్ నేరతు మాయక్కం |
టెలివిజన్ | కోమాలితో కుకు, బిగ్ బాస్ తమిళం |
బంధువులు | అరుణ్ పాండియన్ కీర్తి పాండియన్ |
మూసివేయి