![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Ramya_01.jpg/640px-Ramya_01.jpg&w=640&q=50)
రమ్య
From Wikipedia, the free encyclopedia
రమ్య భారతదేశానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె 2003లో కన్నడలో విడుదలైన 'అభి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. రమ్య 2013లో మాండ్య నియోజకవర్గం నుండి లోక్సభ ఎంపీగా ఎన్నికైంది. రమ్య స్క్రీన్ నేమ్ కాగా ఆమె అసలు పేరు దివ్య స్పందన.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
రమ్య | |||
![]() దివ్య స్పందన | |||
లోక్సభ సభ్యురాలు | |||
పదవీ కాలం ఆగష్టు 2013 – 18 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | ఎన్. చలువరాయ స్వామి | ||
తరువాత | సి.ఎస్. పుట్టరాజు | ||
నియోజకవర్గం | మాండ్య | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1982-11-29) 1982 నవంబరు 29 (వయసు 41) బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి |
|
మూసివేయి