రత్నగిరి రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
రత్నగిరి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 129 మీటర్ల ఎత్తులో ఉంది.[2] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను భోకే రైల్వే స్టేషను, తదుపరి స్టేషను నివాసార్ రైల్వే స్టేషను.[3]
రత్నగిరి Ratnagiri रत्नागिरी | |
---|---|
కొంకణ్ రైల్వే స్తేషను | |
సాధారణ సమాచారం | |
Location | రత్నగిరి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర |
Coordinates | 19.0184°N 72.8432°E |
Elevation | 129 మీటర్లు (423 అ.)[1] |
యజమాన్యం | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు |
లైన్లు | కొంకణ్ రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం - గ్రౌండ్ స్టేషను |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | RN |
Fare zone | మధ్య రైల్వే |
విద్యుత్ లైను | కాదు |
Location | |
రైలు నం. | రైలు పేరు |
---|---|
10111 10112 | ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - మడ్గాం కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్ |
11003 11004 | దాదర్ - సావంత్వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ |
22115 22116 | లోకమాన్య తిలక్ టెర్మినస్ - కర్మాలి ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
12431 12432 | హజ్రత్ నిజాముద్దీన్ - తిరువంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ |
12051 12052 | దాదర్-మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ |
10103 10104 | ఛత్రపతి శివాజీ టెర్మినస్-మడ్గాం మండోవి ఎక్స్‌ప్రెస్ |
12617 12618 | హజ్రత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం జంక్షన్ మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ |
16345 16346 | లోకమాన్య తిలక్ టెర్మినస్–తిరువంతపురం సెంట్రల్ నేత్రావతి ఎక్స్‌ప్రెస్ |
12619 12620 | లోకమాన్య తిలక్ టెర్మినస్–మంగళూరు సెంట్రల్ మత్యగంధ ఎక్స్‌ప్రెస్ |
12201 12202 | లోకమాన్య తిలక్ టెర్మినస్ - కొచ్చువెలి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ |
12133 12133 | ఛత్రపతి శివాజీ టెర్మినస్–మంగళూరు ఎక్స్‌ప్రెస్ |
12449 12450 | హజ్రత్ నిజాముద్దీన్-మడ్గాం గోవా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ |
22475 22476 | బికానెర్ - కోయంబత్తూర్ సూపర్‌ఫాస్ట్ ఎసి ఎక్స్‌ప్రెస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.