![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b8/Dr.Raghu_Sharma_INC.jpg/640px-Dr.Raghu_Sharma_INC.jpg&w=640&q=50)
రఘు శర్మ
From Wikipedia, the free encyclopedia
రఘు శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మంత్రి గా పని చేశారు.
త్వరిత వాస్తవాలు రఘు శర్మ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ...
రఘు శర్మ | |
---|---|
![]() | |
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి | |
Incumbent | |
Assumed office 2021 అక్టోబర్ 7 | |
అంతకు ముందు వారు | రాజీవ్ సతావ్ |
రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి | |
In office 2018 డిసెంబర్ 24 – 2021 నవంబర్ 19 | |
అంతకు ముందు వారు | చరణ్ సమీర్ |
తరువాత వారు | ప్రసాద్ లాల్ మీనా |
రాజస్థాన్ శాసనసభ్యుడు | |
నియోజకవర్గం | అజ్మీర్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1958 జులై 26 అజ్మీర్, రాజస్థాన్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | వీణ శర్మ |
సంతానం | సాగర్ శర్మ స్వాతి శర్మ |
కళాశాల | రాజస్థాన్ విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
మూసివేయి