![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8d/Upper_Arm_Bruise.jpg/640px-Upper_Arm_Bruise.jpg&w=640&q=50)
రక్తపుగడ్డ
From Wikipedia, the free encyclopedia
రక్తపు గడ్డ లేదా గడ్డకట్టిన రక్తము (Hematoma) : రక్తము ఒక అవయవములో గాని లేదా ఒక ప్రాంతములో గాని గూడుకట్టుకొనుట. రక్తస్రావం (Hemorrhage) లో స్రవించిన రక్తం ద్రవరూపంలో ఉంటే రక్తపు గడ్డలో అది గడ్డకట్టి ఒక ముద్దలాగా తయారౌతుంది.
త్వరిత వాస్తవాలు Hematoma, ఇతర పేర్లు ...
Hematoma | |
---|---|
ఇతర పేర్లు | haematoma |
![]() | |
Contusion (bruise), a simple form of hematoma. | |
ప్రత్యేకత | Emergency medicine |
మూసివేయి
మెదడులో తయరైన రక్తపుగడ్డలు అత్యంత ప్రమాదమైనవిగా వ్యక్తి మరణానికి దారితీస్తాయి. గోరు క్రింద ఏర్పడే గడ్డలు చాలా నొప్పిని కలిగిస్తాయి. గర్భిణీస్త్రీలలో రక్తస్కందనంలో లోపం వలన గర్భాశయంలో అధికంగా రక్తం గడ్డకట్టడం వలన తల్లికి లేదా/, బిడ్డకు ప్రాణాపాయం కలుగుతుంది.