![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Venous_and_arterial_blood.jpg/640px-Venous_and_arterial_blood.jpg&w=640&q=50)
రక్తం
From Wikipedia, the free encyclopedia
రక్తం మానవులు, ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్నూ సరఫరా చేసే ద్రవం. అలాగే, జీవక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది. [1] దీన్ని నెత్తురు అని కూడా అంటారు. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హీమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న పూర్వపదం ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది.
రక్తం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం రక్తం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు రక్తం, వివరములు ...
రక్తం | |
---|---|
![]() Venous (darker) and arterial (brighter) blood | |
వివరములు | |
లాటిన్ | haema |
Identifiers | |
TA | A12.0.00.009 |
FMA | 9670 |
Anatomical terminology |
మూసివేయి