జుడాయిజం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం: Judaism) (హిబ్రూ : יהודה) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,[2]) ఇది యూదుల మతము. దీనికి మూలం హిబ్రూ బైబిల్. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇజ్రాయిల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలో యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిద్ధము చేసిన మతములలో యూదు మతము ఒకటి. వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్థాపకుడు మూసా (మోషే) ప్రవక్త. యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.