యుఫోర్బియేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
త్వరిత వాస్తవాలు Spurge family, Scientific classification ...
Spurge family
Candlenut tree (Aleurites moluccana)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Malpighiales
Family:
యుఫోర్బియేసి
Juss.
ఉప కుటుంబాలు
Acalyphoideae
Crotonoideae
Euphorbioideae
For a detailed taxonomy to the genus level, see Taxonomy of the Euphorbiaceae .
మూసివేయి
ఎక్కువగా గుల్మాలు లేదా పొదలు.
శాఖీయ భాగాలలో లేటెక్స్ ఉంటుంది.
పత్రాలు లఘు పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు, ఏకాంతరము, పుచ్ఛయుతము.
సయాథియం పుష్పవిన్యాసం.
ఏకలింగ పుష్పము, అండకోశాధస్థితము.
పరిపత్ర భాగాలు ఒకే వలయంలో అమరి ఉంటాయి.
కేసరాలు ఒకటి నుండి అనేకము.
త్రిఫలదళ, సంయుక్త ఊర్థ్వ అండాశయము.
స్తంభ అండన్యాసము.
రెగ్మా ఫలము.
విత్తనములు అంకురచ్ఛద యుతము. విత్తనముల బీజ రంధ్రాల వద్ద 'కారంకుల్' ఉంటుంది.
యుఫోర్బియా సయాథియం.
ఆముదము గింజల నుండి నూనె లభిస్తుంది.
హీవియా, మానిహాట్ ల లేటెక్స్ నుండి రబ్బరు లభిస్తుంది.
కర్ర పెండలము వేరు దుంపలను ఆహారముగా వాడతారు.
అకాలిఫ, పాయిన్, కోడియం మొదలగు మొక్కలను తోటలలో అందానికి పెంచుతారు.