![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/62/Mothkur8.jpg/640px-Mothkur8.jpg&w=640&q=50)
మోత్కూర్ (యాదాద్రి భువనగిరి)
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
మోత్కూరు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు మండలానికి చెందిన గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.455840°N 79.260650°E /, రాష్ట్రం ...
మోత్కూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
![]() |
|
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.455840°N 79.260650°E / 17.455840; 79.260650 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | మోత్కూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 12,616 |
- పురుషుల సంఖ్య | 6,397 |
- స్త్రీల సంఖ్య | 6,219 |
- గృహాల సంఖ్య | 3,202 |
పిన్ కోడ్ - 508277 | |
ఎస్.టి.డి కోడ్ - 08694 |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 45 కి. మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 102 కి. మీ దూరంలో ఉంది. ఈ గ్రామం తుంగతుర్తి నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా మారింది.[2] ఈ మండలంలో చిన్నపడిశాల చిన్న గ్రామం, మోత్కూరు అతిపెద్ద గ్రామం. మోత్కూరు, ఆత్మకూర్, గుండాల మూడు మండలాలకు కలిపి ఇది ఒక ప్రాంతీయ వర్తకకేంద్రంగా ఉంది.