![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Bill_Gates_2004_cr.jpg/640px-Bill_Gates_2004_cr.jpg&w=640&q=50)
మైక్రోసాఫ్ట్
From Wikipedia, the free encyclopedia
మైక్రోసాఫ్ట్ కార్పోరేషను, NASDAQ: MSFT ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, 2004 మే నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మాండ్ నగరంలో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ 1975 వ సంవత్సరంలో బిల్ గేట్స్ మరియూ పౌల్ అలెన్ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ధి పరచడం, తయారు చేయడం, లైసెన్స్లు ఇవ్వడం మరియూ సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అత్యంత ప్రముఖమైన, ప్రజాదరణ పొందిన సాఫ్టువేర్ ఉత్పత్తులు. ఈ రెండు సాఫ్టువేర్లు సుమారుగా డెస్క్-టాప్ కంప్యూటరులో అటో ఇటో పూర్తి వాటాని కలిగి ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు మైక్రోసాఫ్ట్ కార్పోరేషను, తరహా ...
మైక్రోసాఫ్ట్ కార్పోరేషను | |
---|---|
![]() | |
తరహా | Public (NASDAQ: MSFT) |
స్థాపన | అల్బకర్క్యూ, న్యూ మెక్సికో రాష్ట్రం,అమెరికా సంయుక్త రాష్ట్రాలు (1975) |
ప్రధానకేంద్రము | రెడ్మాండ్,వాషింగ్టనురాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
కీలక వ్యక్తులు |
|
పరిశ్రమ | కంప్యూటరు సాఫ్టువేర్, వీడియో గేములు |
ఉత్పత్తులు | మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్ బాక్స్ యమ్ యస్ యన్ (See more products.) |
రెవిన్యూ | ![]() |
ఉద్యోగులు | 57,000 (2004) |
నినాదము | Your potential. Our passion. |
వెబ్ సైటు | www.microsoft.com |
మూసివేయి
![Bill Gates](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Bill_Gates_2004_cr.jpg/320px-Bill_Gates_2004_cr.jpg)
![Satya Nadella, The Executive Chairman and CEO of Microsoft](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6c/Satya_Nadella.jpg/640px-Satya_Nadella.jpg)