పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్ గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా , తహసీలు , మండలం , పరగణా , ముహకమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
మేఘాలయ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
వెస్ట్ గారో హిల్స్ - West Garo Hills
సెల్సెల్లా - Selsella
దాదేన్గిరి - Dadenggiri
టిక్రికిల్లా - Tikrikilla
రోంగ్రామ్ - Rongram
బేటాసింగ్ - Betasing
జిక్జక్ - Zikzak
దాలు -Dalu
ఈస్ట్ గారో హిల్స్ - East Garo Hills
రెసుబెల్పారా - Resubelpara
డంబో రొంగ్జెంగ్ - Dambo Rongjeng
సొంగ్సాక్ - Songsak
సమండా - Samanda
సౌత్ గారో హిల్స్ - South Garo Hills *
చోక్పోట్ - Chokpot
బాగ్మారా - Baghmara
రోంగారా - Rongara
వెస్ట్ ఖాసీ హిల్స్ - West Khasi Hills
మాషిన్రుట్ - Mawshynrut
నొంగ్స్టోయిన్ - Nongstoin
మైరాంగ్ - Mairang
రానీకోర్ - Ranikor
మాకిర్వాట్ - Mawkyrwat
రి భోయి - Ri Bhoi *
ఉమ్లింగ్ - Umling
ఉమ్స్నింగ్ - Umsning
ఈస్ట్ ఖాసీ హిల్స్ - East Khasi Hills
మాఫ్లాంగ్ - Mawphlang
మిల్లియెమ్ - Mylliem
మారింగ్క్నెంగ్ - Mawryngkneng
మాకిన్ర్యూ - Mawkynrew
మాసిన్రామ్ - en:Mawsynram - భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం.
షెల్లా భోలాగంజ్ - Shella Bholaganj
పినుర్స్లా - Pynursla
జైంటియా హిల్స్ - Jaintia Hills
థడ్లాస్కెయిన్ - Thadlaskein
లాస్కెయిన్ - Laskein
అమ్లారెం - Amlarem
ఖ్లీహ్రియాట్ - Khliehriat