![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/61/Mrunmayee_Deshpande_at_the_screening_of_Nat_Samrat.jpg/640px-Mrunmayee_Deshpande_at_the_screening_of_Nat_Samrat.jpg&w=640&q=50)
మృణ్మయీ దేశ్‌పాండే
మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
మృణ్మయీ దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. బాలీవుడ్, మరాఠీ సినిమాలల టీవీ సీరియల్స్‌లో నటించింది. డ్యాన్సర్, యాంకర్. మృణ్మయీ తొలిసారిగా నటించిన అగ్నిహోత్ర అనే సీరియల్ స్టార్ ప్రవాహ్ లో ప్రసారం చేయబడింది.
త్వరిత వాస్తవాలు మృణ్మయీ దేశ్‌పాండే, జననం ...
మృణ్మయీ దేశ్‌పాండే | |
---|---|
![]() మృణ్మయీ దేశ్‌పాండే | |
జననం | (1988-05-29) 1988 మే 29 (వయసు 36)[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్వప్నిల్ రావు (m. 2016) |
బంధువులు | గౌతమి దేశ్‌పాండే (సోదరి)[2] |
మూసివేయి