![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/74/Mur%25C3%25A1d_Baxsh.jpg/640px-Mur%25C3%25A1d_Baxsh.jpg&w=640&q=50)
మురాదు భక్షి
From Wikipedia, the free encyclopedia
ముహమ్మదు మురాదు బఖ్షి(ఉర్దూ: مُحمّد مُراد بخش), (9 అక్టోబరు 1624 - 1661 డిసెంబరు 14)[1]) మొఘలు యువరాజు, మొఘలు చక్రవర్తి షాజహాను, ఎంప్రెసు ముంతాజు మహలు చిన్న కుమారుడు.[2] ఆయన 1647 సంవత్సరంలో అతని అన్నయ్య ఔరంగజేబు స్థానంలో వచ్చే వరకు ఆయన బాల్ఖుకు సుబేదారుగా పనిచేసాడు తరువాత ఆస్థానంలో ఔరంగజేబు పనిచేసాడు.
త్వరిత వాస్తవాలు మురాద్ బక్ష్ [ مُراد ], జననం ...
మురాద్ బక్ష్ [ مُراد ] | |||||
---|---|---|---|---|---|
మొఘల్ సామ్రాజ్యానికి చెందిన షాజాదా | |||||
![]() | |||||
జననం | 1624 అక్టోబరు 8 రోహ్తాసుగఢ్ కోట, బీహార్, ఇండియా | ||||
మరణం | 1661 డిసెంబరు 14(1661-12-14) (వయసు 37) గ్వాలియరు కోట, మధ్యప్రదేశు, భారతదేశం | ||||
Burial | దేశద్రోహి స్మశానవాటిక (గ్వాలియరు) | ||||
Spouse | సకీనా బాను బేగం One another wife | ||||
వంశము | ముహమ్మదు యర్ మీర్జా ఇజ్జాదు బక్షి మీర్జా దోస్తారు బాను బేగం ఆసైషు బాను బేగం హమ్రాజు బాను బేగం | ||||
| |||||
House | తైమురిదు రాజగృహం | ||||
తండ్రి | షాజహాను | ||||
తల్లి | ముంతాజు మహలు | ||||
మతం | ఇస్లాం |
మూసివేయి