![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/Murlikant_Petkar.jpg/640px-Murlikant_Petkar.jpg&w=640&q=50)
మురళికాంత్ పెట్కార్
From Wikipedia, the free encyclopedia
మురళీకాంత్ పెట్కార్ భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు, భారత్ కి చెందిన వారిలో మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత. ఇతను 1972 వేసవి పారాలింపిక్స్‌లో జర్మనీలోని హైడెల్బర్గ్లో జరిగిన క్రీడలలో వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 50 మీటర్ల ఈత పోటీలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రీడలలో అతను జావెలిన్, ఖచ్చితమైన జావెలిన్ త్రో అలాగే స్లాలొమ్లలో కూడా పాల్గొన్నాడు . అతను మూడు ఈవెంట్లలో ఆఖరి రౌండుకు చేరుకున్నాడు. [1] 2018 లో, భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. [2]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, జాతీయత ...
![]() | |||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||||||||||||||
క్రీడ | |||||||||||||||
క్రీడ | ఈత, జావెలిన్, షార్ట్ ఫుట్ | ||||||||||||||
అంగ వైకల్యం | అవును | ||||||||||||||
మెడల్ రికార్డు
|
మూసివేయి