![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Milos_Forman.jpg/640px-Milos_Forman.jpg&w=640&q=50)
మిలోస్ ఫోర్మన్
చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్ / From Wikipedia, the free encyclopedia
మిలోస్ ఫోర్మన్ (1932, ఫిబ్రవరి 18 - 2018, ఏప్రిల్ 13) చెక్-అమెరికన్ నాటకరంగ, టివి, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, ప్రొఫెసర్. 1968లో యునైటెడ్ స్టేట్స్కు వలస వెళ్ళేముందు తన స్వస్థలమైన చెకోస్లోవేకియాలో పేరు గడించాడు.
త్వరిత వాస్తవాలు మిలోస్ ఫోర్మన్, జననం ...
మిలోస్ ఫోర్మన్ | |
---|---|
![]() మిలోస్ ఫోర్మన్ (2009) | |
జననం | (1932-02-18)1932 ఫిబ్రవరి 18 చెకోస్లోవేకియా |
మరణం | 2018 ఏప్రిల్ 13(2018-04-13) (వయసు 86) డాన్బరీ హాస్పిటల్, యుఎస్ |
జాతీయత |
|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1953–2011 |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 4 |
సంతకం | |
![]() |
మూసివేయి