![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e9/Proboscidea_louisianica2.jpg/640px-Proboscidea_louisianica2.jpg&w=640&q=50)
మార్టీనియేసి
From Wikipedia, the free encyclopedia
మార్టీనియేసి ('Martyniaceae) పుష్పించే మొక్కలలో లామియేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. కొన్ని వర్గీకరణ పద్ధతులలో పెడాలియేసి కూడా ఈ కుటుంబంలో చేర్చబడినది. ఈ రెండింటిలోను ఆకులు, కాండం మీద మెత్తటి నూగు ఉంటుంది. వీటి పండ్లకు చిన్న కొక్కేలు లేదా కొమ్ములు ఉంటాయి.
త్వరిత వాస్తవాలు మార్టీనియేసి, శాస్త్రీయ వర్గీకరణ ...
మార్టీనియేసి | |
---|---|
![]() | |
Proboscidea louisianica | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | మార్టీనియేసి |
ప్రజాతులు | |
See text. |
మూసివేయి