అమెరికా చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత From Wikipedia, the free encyclopedia
మార్టిన్ స్కోర్సెస్ (జననం: 1942 నవంబరు 17 ) ఒక హాలీవుడ్ చిత్ర దర్శకుడు ., స్క్రీన్ రైటర్, నిర్మాత, నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు[1]. అతను వరల్డ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. సినిమాకు ఆయన చేసిన కృషికి గాను AFI లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఆస్కార్[2], గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుండి అవార్డులను కూడా గెలుచుకున్నాడు. అతను చలనచిత్ర పరిరక్షణకు అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన స్కోర్సెస్ ఫిల్మ్ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు, స్కోర్సెస్ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, ముఖ్యమైన దర్శకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 2021 లో గోవాలో నిర్వహించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డు అందుకున్నాడు.[3] స్కోర్సెస్ న్యూయార్క్ నగరంలోని క్వాన్స్లో 1942 నవంబరు 17న జన్మించాడు. అతను తన ఇటాలియన్-అమెరికన్ నేపథ్యం, న్యూయార్క్ నగరంలో పెరిగినందున, అతని చిత్రాలు తరచుగా ఈ అంశాలను అన్వేషిస్తాయి. అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో మీన్ స్ట్రీట్స్ (1973), టాక్సీ డ్రైవర్ (1976), రాగింగ్ బుల్ (1980), గుడ్‌ఫెల్లాస్ (1990), ది డిపార్డెడ్ (2006),, ది ఐరిష్‌మ్యాన్ (2019) ఉన్నాయి.
దీనిలో భాగం | మార్టిన్ స్కోర్సెస్ మరియు రాబర్ట్ డి నీరో, Martin Scorsese and Leonardo DiCaprio |
---|---|
లింగం | పురుషుడు |
పౌరసత్వ దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇటలీ |
సొంత భాషలో పేరు | Martin Scorsese |
జన్మ నామం | Martin Charles Scorsese |
పెట్టిన పేరు | మార్టిన్ |
ఇంటిపేరు | స్కోర్సెస్ |
పుట్టిన తేదీ | 17 నవంబరు 1942 |
జన్మ స్థలం | Queens |
తండ్రి | Charles Scorsese |
తల్లి | Catherine Scorsese |
జీవిత భాగస్వామి | Laraine Marie Brennan, Julia Cameron, Isabella Rossellini, Barbara De Fina, Helen Schermerhorn Morris |
సంతానం | Cathy Scorsese, Francesca Scorsese, Domenica Cameron-Scorsese |
మాతృభాష | ఇంగ్లీషు |
మాట్లాడే భాషలు | ఇంగ్లీషు |
వ్రాసే భాషలు | ఇంగ్లీషు |
ఉద్యోగ సంస్థ | న్యూయార్క్ విశ్వవిద్యాలయం |
చేపట్టిన పదవి | కేన్స్ ఫెస్టివల్లో జ్యూరీ అధ్యక్షుడు |
చదువుకున్న సంస్థ | New York University Tisch School of the Arts, Cardinal Hayes High School |
ఎవరి విద్యార్థి | Haig P. Manoogian |
Floruit | 1999 |
పని కాలం (మొదలు) | 1962 |
జాతి | Italian Americans, సిసిలియన్ అమెరికన్లు |
మతం | కాథలిక్ మతం |
Partner in business or sport | రాబర్ట్ డి నీరో, లియోనార్డో డికాప్రియో |
List of works | Martin Scorsese bibliography |
పనిచేసిన సినిమాలు | మార్టిన్ స్కోర్సెస్ ఫిల్మోగ్రఫీ |
భద్రపరిచిన స్థలం | Martin Scorsese VHS Tape Collection |
ఉద్యమం | కొత్త హాలీవుడ్ |
సభ్యత్వం | American Academy of Arts and Sciences, Writers Guild of America, West, Directors Guild of America |
Owner of | Sikelia Productions |
ప్రభావితం చేసినవారు | Howard Hawks |
Has works in the collection | Museum of Modern Art |
Related category | Category:Films directed by Martin Scorsese, Category:Films produced by Martin Scorsese, Category:Short films directed by Martin Scorsese |
Copyright status as a creator | works protected by copyrights |
Documentation files at | SAPA Foundation, Swiss Archive of the Performing Arts |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.