![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/76/The_Speaker_of_the_Lok_Sabha%252C_Shri_Somnath_Chatterjee_addressing_at_the_inauguration_of_the_Orientation_Programme_for_the_media_persons_accredited_to_the_press_gallery_of_Lok_Sabha%252C_in_New_Delhi_on_July_28%252C_2006.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
మార్గరెట్ అల్వా
From Wikipedia, the free encyclopedia
మార్గరెట్ అల్వా (జ:1942 ఏప్రిల్ 14), ప్రముఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. 2014 ఆగస్టు వరకు రాజస్థాన్ గవర్నరుగా పనిచేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్ గవర్నరుగా వ్యవహరించింది. ఆమె ఆసమయంలో పంజాబ్, రాజస్థాన్ లకు సంయుక్త రాష్ట్రపతిగా పనిచేస్తున్న శివరాజ్ పాటిల్ నుంచి ఆమె పదవిని స్వీకరించింది.మార్గరెట్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు
త్వరిత వాస్తవాలు 17వ గోవా గవర్నర్, ముందు ...
మార్గరెట్ అల్వా | |||
![]() మార్గరెట్ అల్వా (ఎడమ) లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీతో ఒక సమావేశంలో ప్రసంగించారు | |||
17వ గోవా గవర్నర్ | |||
---|---|---|---|
పదవీ కాలం 12 July 2014 జులై 12 – 2014 ఆగష్టు 7 | |||
ముందు | భారత్ వీర్ వాంచూ | ||
తరువాత | ఓం ప్రకాష్ కోహ్లీ | ||
23rd గుజరాత్ గవర్నర్ | |||
పదవీ కాలం 2014 జులై 6 – 2014 జులై 15 | |||
ముందు | కమలా బెనివాల్ | ||
తరువాత | ఓం ప్రకాష్ కోహ్లీ | ||
20th రాజస్థాన్ గవర్నర్ | |||
పదవీ కాలం 2012 మే 12 – 2014 ఆగష్టు 5 | |||
ముందు | శివరాజ్ పాటిల్ | ||
తరువాత | రామ్ నాయక్ (అదనపు ఛార్జ్) | ||
పదవీ కాలం 2009 ఆగష్టు 6 – 2012 మే 14 | |||
ముందు | బన్వారీ లాల్ జోషి | ||
తరువాత | అజీజ్ ఖురేషి | ||
పదవీ కాలం 1999 - 2004 | |||
ముందు | అనంత్ కుమార్ హెగ్డే | ||
తరువాత | అనంత్ కుమార్ హెగ్డే | ||
నియోజకవర్గం | ఉత్తర కన్నడ లోక్ సభ నియోజకవర్గం (కనారా) | ||
కేంద్ర రాష్ట్ర మంత్రి, వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ | |||
పదవీ కాలం 1991 - 1996 | |||
కేంద్ర రాష్ట్ర మంత్రి, మంత్రిత్వ శాఖ యువత, క్రీడలు, మహిళలు, పిల్లల అభివృద్ధి | |||
పదవీ కాలం 1985 - 1989 | |||
కేంద్ర రాష్ట్ర మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ | |||
పదవీ కాలం 1984 - 1985 | |||
పదవీ కాలం 1993 - 1996 | |||
పదవీ కాలం 1974 - 1998 | |||
Constituency | కర్ణాటక | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1942-04-14) 1942 ఏప్రిల్ 14 (వయసు 82) మంగళూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు కర్ణాటక, ఇండియా) | ||
జాతీయత | భారతీయ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | నిరంజన్ అల్వా
(m. 1964; died 2018) | ||
సంతానం | 3 కుమారులు, ఒక కుమార్తె | ||
పూర్వ విద్యార్థి | మౌంట్ కార్మెల్ కళాశాల, ప్రభుత్వ న్యాయ కళాశాల, బెంగళూరు | ||
వృత్తి | న్యాయవాది |
మూసివేయి