మాయ కజాన్
అమెరికన్ నాటకరంగ, టీవి, సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
మాయ కజాన్ [1] అమెరికన్ నాటకరంగ, టీవి, సినిమా నటి. టెలివిజన్ ధారావాహిక ది నిక్ (2014–2015)లో నటించిన ఎలియనోర్ గాలింగర్ పాత్రతో ప్రసిద్ది పొందింది.
త్వరిత వాస్తవాలు మాయ కజాన్, జననం ...
మాయ కజాన్ | |
---|---|
జననం | (1986-11-24) 1986 నవంబరు 24 (వయసు 37) |
విద్య | వెస్లియన్ విశ్వవిద్యాలయం |
వృత్తి | నాటకరంగ, టీవి, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | టెడ్ ఫెల్డ్మాన్ (m. 2018) |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | నికోలస్ కజాన్ రాబిన్ స్వికార్డ్ |
బంధువులు | జో కజాన్ (సోదరి) ఎలియా కజాన్ (తాత) మోలీ కజాన్ (నానమ్మ) |
మూసివేయి