మాక్స్ ప్లాంక్
జర్మన్ తిరిథికల్ ఫ్య్సిసిస్ట్ / From Wikipedia, the free encyclopedia
మాక్స్ ప్లాంక్ (ఏప్రిల్ 23, 1858 – అక్టోబర్ 4, 1947) ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయనను క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. 17 ఏళ్ళకే డిగ్రీ చేశాడు. 31 ఏళ్ళకే ప్రొఫెసర్ అయ్యాడు. క్వాంటమ్ వాదాన్ని ప్రతిపాదించినందుకు గాను 1918 లో నోబెల్ బహుమతి సాధించాడు.
![]() | This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 నవంబరు) |
త్వరిత వాస్తవాలు మాక్స్ ప్లాంక్, జననం ...
మాక్స్ ప్లాంక్ | |
---|---|
![]() | |
జననం | (1858-04-23)1858 ఏప్రిల్ 23 కీల్, హోల్స్టీన్ |
మరణం | 1947 అక్టోబరు 4(1947-10-04) (వయసు 89) గొట్టింజెన్, పశ్చిమ జర్మనీ |
జాతీయత | జర్మన్ |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | University of Kiel University of Berlin University of Göttingen Kaiser-Wilhelm-Gesellschaft |
చదువుకున్న సంస్థలు | లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిక్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | Alexander von Brill |
డాక్టొరల్ విద్యార్థులు | Gustav Ludwig Hertz Erich Kretschmann Walther Meißner Walter Schottky Max von Laue Max Abraham Moritz Schlick Walther Bothe Julius Edgar Lilienfeld |
ప్రసిద్ధి | ప్లాంక్ స్థిరాంకం ప్లాంక్ మూలసూత్రం ప్లాంక్ కృష్ణవస్తు వికిరణ నియమం (Planck's law of black body radiation) |
ముఖ్యమైన పురస్కారాలు | భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1918) |
సంతకం![]() | |
గమనికలు He is the father of Erwin Planck who was executed in 1945 by the Gestapo for his part in the July 20 plot. |
మూసివేయి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c7/Max_Planck_1933.jpg/640px-Max_Planck_1933.jpg)