From Wikipedia, the free encyclopedia
నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలి (ఆంగ్లం :Niccolò di Bernardo dei Machiavelli) (మే 3 1469 – జూన్ 21 1527) ఒక తత్వవేత్త, రచయిత, ఇటలీకి చెందిన రాజకీయవేత్త. ఇతను రాజనీతి శాస్త్ర స్థాపకుడుగా గణింపబడతాడు. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి గా, ఒక డిప్లమాట్, రాజనీతి తత్వవేత్త, సంగీతకారుడు, కవి, డ్రామా రచయిత, కానీ, ప్రధమంగా, ఫ్లోరెంటైన్ రిపబ్లిక్ కు చెందిన ప్రజా సేవకుడు. [1]
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
పాశ్చాత్య తత్వవేత్తలు సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం | |
---|---|
పేరు: | నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలీ |
జననం: | ఫ్లోరెన్స్, ఇటలీ | 1469 మే 3
మరణం: | 1527 జూన్ 21 58) ఫ్లోరెన్స్, ఇటలీ | (వయసు
సిద్ధాంతం / సంప్రదాయం: | సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం, realism, classical republicanism |
ముఖ్య వ్యాపకాలు: | రాజనీతి, మిలిటరీ సిద్ధాంతం, చరిత్ర |
ప్రభావితం చేసినవారు: | ప్లేటో, సిసిరో, Sallust, Livy, Xenophon |
ప్రభావితమైనవారు: | బేకన్, హోబ్బెస్, హారింగ్టన్, రూసో, వైకో, కుయోకో, హెగెల్, డే సాంక్టిస్, క్రోసే, గ్రామ్స్కీ, స్ట్రాస్, అరెంట్, అరోన్, కొజేవె, అల్తుసర్, ఇసయా బెర్లిన్, స్కిన్నర్, మాన్స్ఫీల్డ్ |
లియోనార్డో లాగా, సాంస్కృతిక పునరుజ్జీవన యుగకర్తగా అభివర్ణింపబడతాడు. ఇతను తన రాజకీయ గ్రంథమైనద ప్రిన్స్ వల్ల ఎక్కువ ప్రసిద్ధిచెందాడు.[2]
ఇతడు రాజనీతిజ్ఞుడే గాక ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి. మాకియవెలీ అనేక సాంప్రదాయిక రచనలను అనువాదాలు చేశాడు. ఇతనొక డ్రమటర్జ్ (dramaturge), ఒక కవి, నవలాకారుడు. ఇతని రచనలు క్రిందనీయబడినవి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.