మహా వీర చక్ర
భారతదేశం లో సైనిక అలంకరణ / From Wikipedia, the free encyclopedia
మహా వీర చక్ర (MVC) అనేది పరమవీర చక్ర తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారం. భూమిపై, సముద్రంలో, గాలిలో శత్రువుకు ఎదురొడ్డి ప్రస్ఫుటమైన శౌర్య ప్రతాపాలు చూపినందుకు గాను ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు. ఇది బ్రిటిషు పాలనా కాలపు డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్ (DSO) స్థానంలో వచ్చింది. పతకాన్ని మరణానంతరం ప్రదానం చేయవచ్చు.
త్వరిత వాస్తవాలు మహా వీర చక్ర, Type ...
మహా వీర చక్ర | |
---|---|
Type | పతకం |
Awarded for | "... acts of gallantry in the presence of the enemy on land, at sea or in the air."[1] |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | భారతదేశం |
Eligibility | Military personnel |
Status | Currently awarded |
Established | 26 January 1950; 74 సంవత్సరాల క్రితం (26 January 1950) |
మొదటి బహుమతి | 1947 |
Last awarded | 2021 |
Total awarded posthumously | 74 |
Total recipients | 219 (As of 2021)[2][3] |
Precedence | |
Next (higher) | Param Vishisht Seva Medal[4] |
Equivalent | Kirti Chakra[4] |
Next (lower) | Padma Shri[4] |
మూసివేయి