From Wikipedia, the free encyclopedia
గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలుతో మందంగా ఉంటుంది. ఈ పొరను మయోమెట్రియమ్ (Myometrium) అంటారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
మయోమెట్రియమ్ | |
---|---|
Uterus and uterine tubes (Myometrium labeled at center right) | |
Microscopic slide of the myometrium. | |
లాటిన్ | tunica muscularis |
గర్భాశయపు మయోమెట్రియమ్ లోని నునుపు కండరాలు, ఎలాస్టిక్ కణజాలం మూలంగా స్త్రీ గర్భం దాల్చిన తర్వాత పెరుగుతున్న పిండానికనుగుణంగా సాగుతుంది.[1] గర్భావధి కాలం పూర్తి అయిన పిదప ఫెర్గుసన్ రిఫ్లక్స్ (Ferguson reflex) మూలంగా నిర్ధిష్టమైన సంకోచ వ్యాకోచాల మూలంగా కానుపు ప్రక్రియను జరుపుతుంది. మాయ బయటికి వెలువడిన తర్వాత అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి ఈ కండరాలు రక్తనాళాల్ని సంకోచింపజేస్తాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.