![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1b/Gen_Manoj_Pande.jpg/640px-Gen_Manoj_Pande.jpg&w=640&q=50)
మనోజ్ పాండే
From Wikipedia, the free encyclopedia
మనోజ్ పాండే (జననం 1962 మే 6) భారతదేశానికి చెందిన ఆర్మీ జనరల్. ఆయన 2022 ఏప్రిల్ 18న భారత 29వ ఆర్మీ చీఫ్గా నియమితుడయ్యాడు.[2] జనరల్ మనోజ్ పాండే గతంలో తూర్పు కమాండ్ కు కమాండింగ్ ఆఫీసర్గా, అండమాన్, నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్ గా పనిచేసి పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు లెఫ్టినెంట్ జనరల్మనోజ్ పాండేపివిఎస్ఎం, ఏవిఎస్ఎం, విశిష్ట సేవ మెడల్(విఎస్ఎం), 29వ భారత ఆర్మీ చీఫ్ ...
లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పివిఎస్ఎం, ఏవిఎస్ఎం, విశిష్ట సేవ మెడల్(విఎస్ఎం) | |
---|---|
![]() | |
29వ భారత ఆర్మీ చీఫ్ | |
Incumbent | |
Assumed office 1 మే 2022 | |
అధ్యక్షుడు | రామ్నాథ్ కోవింద్ |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ |
అంతకు ముందు వారు | మనోజ్ ముకుంద్ నరవణే |
43వ ఉపాధ్యక్షుడు | |
Incumbent | |
Assumed office 1 ఫిబ్రవరి 2022 | |
అంతకు ముందు వారు | చాందీ ప్రసాద్ మొహంతి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1962-05-06) 1962 మే 6 (వయసు 62)[1] నాగపూర్ , మహారాష్ట్ర |
పురస్కారాలు | ![]() ![]() ![]() |
Military service | |
Allegiance | ![]() |
Branch/service | భారత సైనిక దళం |
Years of service | డిసెంబర్ 1982 – ప్రస్తుతం |
Rank | ![]() |
Unit | [[బొంబాయి ఇంజనీర్ గ్రూప్ ఇండియన్ ఆర్మీ కార్ప్స్ అఫ్ ఇంజనీర్స్ |Corps of Engineers]] |
Commands | ఈస్టర్న్ కమాండ్ అండమాన్ అండ్ నికోబర్ కమాండ్ |
Service number | IC-40716F |
మూసివేయి