మండ్లా జిల్లా
మధ్య ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మండ్ల జిల్లా (హిందీ:) ఒకటి. మండ్ల పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 8771 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 779,414. జిల్లాలో 4 తాలూకాలు, 1214 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని అధికభాగం నర్మదానది ముఖద్వారంలో ఉంది. జిల్లా మహాకోసల భూభాగంలో ఉంది.
త్వరిత వాస్తవాలు Mandla జిల్లా मंडला जिला, దేశం ...
Mandla జిల్లా
मंडला जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Jabalpur |
ముఖ్య పట్టణం | Mandla |
మండలాలు | 4 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Mandla |
• శాసనసభ నియోజకవర్గాలు | 12 |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,771 కి.మీ2 (3,387 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,53,522 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.28% |
• లింగ నిష్పత్తి | 1005 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి